తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజక వర్గాల్లో గెలుపొందిన పార్టీలు,అభ్యర్థులు
తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజక వర్గాల్లో గెలుపొందిన పార్టీలు,అభ్యర్థులు
1 సిర్పూర్ - పాల్వాయి హరీష్ బాబు (ఆధిక్యం) - బీజేపీ
2 చెన్నూరు - గడ్డం వివేకానంద్ - కాంగ్రెస్
3 బెల్లంపల్లి - గడ్డం వినోద్ - కాంగ్రెస్
4 మంచిర్యాల - కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు - కాంగ్రెస్
5 ఆసిఫాబాద్ - కోవా లక్ష్మీ - బీఆర్ఎస్
6 ఖానాపూర్ - వెడ్మ భొజ్జు - కాంగ్రెస్
7 ఆదిలాబాద్ - పాయల్ శంకర్ - బీజేపీ
8 బోథ్ - అనిల్ జాదవ్ (ఆధిక్యం) - బీఆర్ఎస్
9 నిర్మల్ - మహేశ్వర్ రెడ్డి - బీజేపీ
10 ముథోల్ - రామారావు పవార్ - బీజేపీ
11 ఆర్మూర్ - పైడి రాజశేఖర్ రెడ్డి - బీజేపీ
12 బోధన్ - పి.సుదర్శన్ రెడ్డి (ఆధిక్యం) - కాంగ్రెస్
13 జుక్కల్ - తోట లక్ష్మీకాంతరావు (ఆధిక్యం) - కాంగ్రెస్
14 బాన్సువాడ - పోచారం శ్రీనివాస రెడ్డి - బీఆర్ఎస్
15 ఎల్లారెడ్డి - కె. మదన్ మోహన్ రావు - కాంగ్రెస్
16 కామారెడ్డి - వెంకట రమణా రెడ్డి - బీజేపీ
17 నిజామాబాద్ - అర్బన్ సూర్యనారాయణ - బీజేపీ
18 నిజామాబాద్ రూరల్ - రేకులపల్లి భూపతి రెడ్డి - కాంగ్రెస్
19 బాల్కొండ - వేముల ప్రశాంత్ రెడ్డి (ఆధిక్యం) - బీఆర్ఎస్
20 కోరట్ల - కల్వకుంట్ల సంజయ్ (ఆధిక్యం) - బీఆర్ఎస్
21 జగిత్యాల - టి. జీవన్ రెడ్డి (ఆధిక్యం) - కాంగ్రెస్
22 ధర్మపురి - అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ఆధిక్యం) - కాంగ్రెస్
23 రామగుండం - మక్కన్ సింగ్ రాజ్ థాకూర్ - కాంగ్రెస్
24 మంథని - దుద్దిళ్ల శ్రీధర్ బాబు - కాంగ్రెస్
25 పెద్దపల్లి - చింతకుంట్ల వినయ రమణ రావు - కాంగ్రెస్
26 కరీంనగర్ - గంగుల కమలాకర్ (ఆధిక్యం) - కాంగ్రెస్
27 చొప్పదండి - మేడిపల్లి సత్యం (ఆధిక్యం) - కాంగ్రెస్
28 వేములవాడ - ఆది శ్రీనివాస్ (ఆధిక్యం) - కాంగ్రెస్
29 సిరిసిల్ల - కేటీఆర్ - బీఆర్ఎస్
30 మానకొండూరు - కె.సత్యనారాయణ - కాంగ్రెస్
31 హుజూరాబాద్ - పాడి కౌశిక్ రెడ్డి (ఆధిక్యం) - బీఆర్ఎస్
32 హుస్నాబాద్ - పొన్నం ప్రభాకర్ - కాంగ్రెస్
33 సిద్ధిపేట - హరీశ్ రావు - బీఆర్ఎస్
34 మెదక్ - మైనంపల్లి రోహిత్ రావు - కాంగ్రెస్
35 నారాయణ్‌ఖేడ్ - పట్లోళ్ల సంజీవ రెడ్డి (ఆధిక్యం) - కాంగ్రెస్
36 ఆందోల్ - దామోదర రాజనర్సింహ - కాంగ్రెస్
37 నర్సాపూర్ - సునీత లక్ష్మారెడ్డి - బీఆర్ఎస్
38 జహీరాబాద్ - కె.మాణిక్ రావు - బీఆర్ఎస్
39 సంగారెడ్డి - చింతా ప్రభాకర్ - బీఆర్ఎస్
40 పటాన్‌చెరు - గూడెం మహిపాల్ రెడ్డి (ఆధిక్యం) - బీఆర్ఎస్
41 దుబ్బాక - కొత్త ప్రభాకర్ రెడ్డి - బీఆర్ఎస్
42 గజ్వేల్ - కేసీఆర్ (ఆధిక్యం) - బీఆర్ఎస్
43 మేడ్చల్ - చామకూర మల్లారెడ్డి - బీఆర్ఎస్
44 మల్కాజిగిరి - మర్రి రాజశేఖర్ రెడ్డి (ఆధిక్యం) - బీఆర్ఎస్
45 కుత్బుల్లాపూర్ - కేపీ వివేకానంద్ బీఆర్ఎస్
46 కూకట్‌పల్లి - మాధవరం కృష్ణారావు - బీఆర్ఎస్
47 ఉప్పల్ - బండారి లక్ష్మారెడ్డి - బీఆర్ఎస్
48 ఇబ్రహీంపట్నం - మల్‌రెడ్డి రంగారెడ్డి (ఆధిక్యం) - కాంగ్రెస్
49 ఎల్బీ నగర్ - డి.సుధీర్ రెడ్డి (ఆధిక్యం) - బీఆర్ఎస్
50 మహేశ్వరం - సబితా ఇంద్రారెడ్డి - బీఆర్ఎస్
51 రాజేంద్రనగర్ - టి.ప్రకాశ్ గౌడ్ (ఆధిక్యం) - బీఆర్ఎస్
52 శేరిలింగంపల్లి - అరెకపూడి గాంధీ (ఆధిక్యం) - బీఆర్ఎస్
53 చేవెళ్ల - కాలె యాదయ్య (ఆధిక్యం) - బీఆర్ఎస్
54 పరిగి - తమ్మన్నగారి రామ్మోహన్ రెడ్డి (ఆధిక్యం) - కాంగ్రెస్
55 వికారాబాద్ - గడ్డం ప్రసాద్ కుమార్ (ఆధిక్యం) - కాంగ్రెస్
56 తాండూరు - బి.మనోహర్ రెడ్డి (ఆధిక్యం) - కాంగ్రెస్
57 ముషీరాబాద్ - ముఠా గోపాల్ (ఆధిక్యం) - బీఆర్ఎస్
58 మలక్ పేట్ - అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా (ఆధిక్యం) - ఎంఐఎం
59 అంబర్‌పేట - కాలేరు వెంకటేశ్ - బీఆర్ఎస్
60 ఖైరతాబాద్ - దానం నాగేందర్ (ఆధిక్యం) - బీఆర్ఎస్
61 జూబ్లీహిల్స్ - మాగంటి గోపీనాథ్ - బీఆర్ఎస్
62 సనత్‌నగర్ - తలసాని శ్రీనివాస్ యాదవ్ - బీఆర్ఎస్
63 నాంపల్లి - మహ్మద్ మజీద్ హుస్సేన్ (ఆధిక్యం) - ఎంఐఎం
64 కార్వాన్ - అమర్ సింగ్ (ఆధిక్యం) - బీజేపీ
65 గోషా మహల్ - రాజాసింగ్ - బీజేపీ
66 చార్మినార్ - మిర్ జుల్ఫికర్ అలీ - ఎంఐఎం
67 చాంద్రాయణగుట్ట - అక్బరుద్దీన్ ఓవైసీ - ఎంఐఎం
68 యాకుత్‌పుర - జాఫర్ హుస్సేన్ (ఆధిక్యం) - ఎంఐఎం
69 బహదూర్‌పుర - మహ్మద్ ముబీన్ - ఎంఐఎం
70 సికింద్రాబాద్ - పద్మారావు గౌడ్ - బీఆర్ఎస్
71 సికింద్రాబాద్ కంటోన్మెంట్ - లాస్య నందిత సాయన్న - బీఆర్ఎస్
72 కొడంగల్ - అనుముల రేవంత్ రెడ్డి - కాంగ్రెస్
73 నారాయణపేట - చిట్టెం పర్ణికా రెడ్డి - కాంగ్రెస్
74 మహబూబ్‌నగర్ - యెన్నం శ్రీనివాస్ రెడ్డి (ఆధిక్యం) - కాంగ్రెస్
75 జడ్చర్ల - అనిరుధ్ రెడ్డి - కాంగ్రెస్
76 దేవరకద్ర - ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి (ఆధిక్యం) - బీఆర్ఎస్
77 మక్తల్ - వాకిటి శ్రీహరి - కాంగ్రెస్
78 వనపర్తి - తూడి మేఘారెడ్డి - కాంగ్రెస్
79 గద్వాల - కృష్ణ మోహన్ (ఆధిక్యం) - బీఆర్ఎస్
80 అలంపూర్ - విజయుడు (ఆధిక్యం) - బీఆర్ఎస్
81 నాగర్‌కర్నూల్ - డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి (ఆధిక్యం) - కాంగ్రెస్
82 అచ్చంపేట - చిక్కడు వంశీ కృష్ణ (ఆధిక్యం) - కాంగ్రెస్
83 కల్వకుర్తి - కసిరెడ్డి నారాయణరెడ్డి (ఆధిక్యం) - కాంగ్రెస్
84 షాద్‌నగర్ - కె.శంకరయ్య - కాంగ్రెస్
85 కొల్లాపూర్ - జూపల్లి కృష్ణారావు - కాంగ్రెస్
86 దేవరకొండ - నెనావత్ బాలూ నాయక్ - కాంగ్రెస్
87 నాగార్జున సాగర్ - కుందూరు జయవీర్ రెడ్డి - కాంగ్రెస్
88 మిర్యాలగూడ - బత్తుల లక్ష్మారెడ్డి - కాంగ్రెస్
89 హుజూర్‌నగర్ - నలమడ ఉత్తమ్ కుమార్ రెడ్డి - కాంగ్రెస్
90 కోదాడ - నలమడ పద్మావతి రెడ్డి - కాంగ్రెస్
91 సూర్యాపేట - జగదీశ్ రెడ్డి (ఆధిక్యం) - బీఆర్ఎస్
92 నల్గొండ - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - కాంగ్రెస్
93 మునుగోడు - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి - కాంగ్రెస్
94 భువనగిరి - కుంభం అనిల్ కుమార్ రెడ్డి - కాంగ్రెస్
95 నకిరేకల్ - వేముల వీరేశం - కాంగ్రెస్
96 తుంగతుర్తి - మందుల శ్యాములు - కాంగ్రెస్
97 ఆలేరు - బీర్ల ఐలయ్య (ఆధిక్యం) - కాంగ్రెస్
98 జనగామ - పల్లా రాజేశ్వర్ రెడ్డి - బీఆర్ఎస్
99 స్టేషన్ ఘన్‌పూర్ - కడియం శ్రీహరి - బీఆర్ఎస్
100 పాలకుర్తి - మామిడాల యశస్విని - కాంగ్రెస్
101 డోర్నకల్ - జాటోత్ రామచందర్ నాయక్ (ఆధిక్యం) - కాంగ్రెస్
102 మహబూబాబాద్ - భుక్యా మురళీ నాయక్ - కాంగ్రెస్
103 నర్సంపేట - దొంతి మాధవరెడ్డి (ఆధిక్యం) - కాంగ్రెస్
104 పరకాల - రేవూరి ప్రకాశ్ రెడ్డి (ఆధిక్యం) - కాంగ్రెస్
105 వరంగల్ వెస్ట్ - నాయిని రాజేందర్ రెడ్డి - కాంగ్రెస్
106 వరంగల్ ఈస్ట్ - కొండా సురేఖ (ఆధిక్యం) - కాంగ్రెస్
107 వర్దన్నపేట - కేఆర్ నాగరాజు (ఆధిక్యం) - కాంగ్రెస్
108 భూపాలపల్లి - గండ్ర సత్యానారాయణరావు - కాంగ్రెస్
109 ములుగు - డి.అనసూయ (సీతక్క) - కాంగ్రెస్
110 పినపాక - పాయం వెంకటేశ్వర్లు - కాంగ్రెస్
111 ఇల్లందు - కోరం కనకయ్య - కాంగ్రెస్
112 ఖమ్మం - తుమ్మల నాగేశ్వర రావు (ఆధిక్యం) - కాంగ్రెస్
113 పాలేరు - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి - కాంగ్రెస్
114 మధిర - మల్లు భట్టి విక్రమార్క - కాంగ్రెస్
115 వైరా - మాలోతు రామ్‌దాస్ - కాంగ్రెస్
116 సత్తుపల్లి - మట్టా రాగమయి (ఆధిక్యం) - కాంగ్రెస్
117 కొత్తగూడెం - కూనంనేని సాంబశివరావు - సీపీఐ
118 అశ్వారావుపేట - జారె ఆదినారాయణ - కాంగ్రెస్
119 భద్రాచలం - డాక్టర్ తెల్లం వెంకట్రావ్ - బీఆర్ఎస్.
Comments
Post a Comment
Please do not enter any spam link in the comment box