*నుమాయిస్
*హైదరాబాద్ లోని నాంపల్లి ఎక్జిబిషన్ మైదానంలో హైదరాబాద్ స్టేట్ ఏడో నిజాం మీర్ ఉష్మాన్ అలీఖాన్ దీనికి ఆద్యుడు.
*82 వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన
*2023 జనవరి 1 నుంచి 45 రోజుల పాటు జరగనుంది(1938)
కంటి వెలుగు
*రెండో విడత - జనవరి 18 2023
*మొదటి విడత - మల్కాపుర్,మెదక్ జిల్లా (15/8/2018)
*మొదటి విడుతలో - 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు జరిపారు. 50 లక్షల మందికి అద్దాల పంపిణీ చేశారు.
వందేభారత్ ఎక్స్ ప్రెస్
*ఎనిమిదో వందే భారత్ రైలు సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడువనున్న రైలు
*ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు.
శాంతి కుమారి
*తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (2025, ఏప్రిల్ వరకు)
(సోమేష్ కుమార్ స్థానం లో) మొట్టమొదటి మహిళా CS
డాక్టర్ ఈడగ ఆంజనేయ గౌడ్
*తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా నియామకం
హైదరాబాద్ కు మూడు రాష్ట్రాల సీఎం లు
*ఢిల్లీ సీఎం - అరవింద్ కేజ్రీవాల్ AAP పార్టీ
*పంజాబ్ సీఎం - భగవంత్ మాన్ AAP పార్టీ
*కేరళ సీఎం - పినరయి విజయన్
పుల్లురు బండ శ్రీ స్వయంభూ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం(సిద్దిపేట)
*ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్రావు వెల్లడి.
తెలంగాణ నుంచి ఇద్దరికీ పద్మభూషణ్, ముగ్గురికి పద్మశ్రీ
*చినజీయర్ స్వామి, శ్రీ కమలేష్ డి పటేల్ కు ఆధ్యాత్మికం లో పద్మ భూషణ్ వచ్చింది.
*మొదడుగు విజయ్ గుప్తా- science and technology లో, హనుమంత్ రావు పసుపు లేటి- మెడిసిన్ లో, బి. రామకృష్ణా రెడ్డి artand literature లో- పద్మశ్రీ వచ్చింది.
T-Hub
*జాతీయ అవార్డ్ స్టార్టప్ 2022 (ఉత్తమ ఇంక్యుబెటర్)
*నినాదం : ఆలోచనలతో రండి ఆవిష్కరణలతో వెళ్ళండి.
ప్రపంచం లోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ గా T-హబ్ 2.0
*T-Hub ను మొదటిసారి 2015 లో ఏర్పాటు చేశారు.
(రెండో దశ - june - 28, 2022) రెండవ సారి ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు.
సర్ చోటు రామ్ అవార్డు
*తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపిక
*అఖిల భారత రైతు సంఘం ప్రతినిధుల చేత ప్రకటన
*పంజాబ్ రైతుల సంక్షేమం కోసం కృషి చేసిన సర్ చోటురామ్ (1934,1936)
గొంగడి త్రిష - భద్రాచలం
సోప్పదండి యశశ్రీ - హైదరాబాద్
*అండర్ - 19(క్రికెట్) వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యురాల్లు.
*ఈ వరల్డ్ కప్ దక్షిణాఫ్రికాలో జరిగింది.
*ఇంగ్లాండ్ పైన గెలిచింది.
*షెఫాలి వర్మ కెప్టెన్ గా ఉంది. షెరావత్ అత్యధిక స్కోరు చేసింది.
(ఇనాగ్రల్ ICC టోర్నమెంట్ ఫర్ అండర్ 19 ఉమెన్స్)
ధోని సారథ్యంలో 2007 లో (ఇనాగ్రల్ ICC టోర్నమెంట్ ఫర్ అండర్ 19 బాయ్స్) T-20 ని గెలిచిన జట్టు ఇండియా.
స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు
*రాజన్న, సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి జిల్లాలకు అవార్డులు.
*నాలుగు స్టార్ రేటింగ్ లో తెలంగాణ మూడు స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ అవార్డులు సాధించింది.
తాండూరు కంది
*జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI tag) జర్నల్లో పొందుపరిచిన అంశాలు తెలంగాణలో 16 జియోగ్రఫీకల్ ఇండికేషన్ ట్యాగ్స్.
•పోచంపల్లి ఇక్కత్ - 2005
•సిల్వర్ ఫిలిగ్రి - 2007 - కరీంనగర్
•చేర్యాల పెయింటింగ్స్ - 2008
•నిర్మల్ టాయ్స్ అండ్ క్రాఫ్ట్స్ - 2009
•నిర్మల్ ఫర్నిచర్ - 2009
•హైదరాబాద్ హలీం - 2010
•పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ - 2010
•గద్వాల్ చీరలు - 2012
•సిద్దిపేట గొల్లభామ - 2012
•నారాయణపేట చేనేత చీరలు - 2013
•అదిలాబాద్ డొక్ర - 2018
•వరంగల్ డర్రీస్ - 2018
•నిర్మల్ పెయింటింగ్స్ - 2019
•తాండూర్ రెడ్ గ్రామ్ - 2022
•బనగీనపల్లే మాంగోస్ - 2017 ( state both Telangana and Andhra Pradesh)
•తెలియా రుమాల్ - 2015
పర్యాటక మిత్ర పురస్కారం
•తెలంగాణకు కొల్ కతాలో జరిగిన బుద్ధిష్ట్ టూర్ ఆపరేటర్ల సంఘం : అంతర్జాతీయ సదస్సులో ప్రధానం
•బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య దీనిని స్వీకరించారు.
భారత వరి పరిశోధన సంస్థ
•రాజేంద్రనగర్, హైదరాబాద్
•జన్యు కూర్పుతో
కొత్త వంగడం సృష్టించిన ఐ ఐ ఆర్ ఆర్ (ఇండియన్ రైస్ రీసెర్చ్ సెంటర్)
వోక్స్ సేన్ యూనివర్సిటీ
•తెలంగాణలో బాలికల కోసం ప్రాజెక్టు అస్పిరేషన్ ను
ప్రారంభించింది.
హైపర్ స్కేల్ డేటా సెంటర్
•హైదరాబాదులో ఏర్పాటు కు రూపాయలు 2000
కోట్లు పెట్టుబడి పెట్టనున్న "భారతి ఎయిర్ టెల్"
ముకర్రం జా బహదూర్
•హైదరాబాద్ చివరి నిజాం, టర్కీలో మరణించారు. (చివరి నిజాం రాజు ముకర్రం జా బహదూర్)
పైగా సమాధుల పునరుద్ధరణ
•హైదరాబాదులో అమెరికా సహాయ ప్రాజెక్టును ప్రకటించింది.
Comments
Post a Comment
Please do not enter any spam link in the comment box