జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు - Zoonotic diseases

జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు - Zoonotic diseases

జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు - Zoonotic diseases

1. 2017 ఫిబ్రవరి లో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఐ ఎస్ ఆర్ ఓ అంతరిక్ష కేంద్రం పోలార్ శాటిలైన్ లాంచ్ వెహికల్ (పిఎస్ఎల్ వి) ఎన్ని ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది?
AnS: 104

2. 104వ భారత సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? Ans: తిరుపతి

3. ఎండోమెట్రియం పొర దేని చుట్టూ ఏర్పడుతుంది?
Ans: గర్భసంచి

4. భారత రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డి ఆర్ డి ఒ) దేశీయంగా రూపొందించిన ఆయుధాన్ని పసిగట్టే రాడార్ వ్యవస్థను ఇటీవల సైన్యానికి అప్పగించింది. దాని పేరు ఏమి?
Ans: స్వాతి

5.
సిలికోసిస్ అనేది?

Ans: ఊపిరితిత్తుల వ్యాధి

6. మానవునిలో ఉండే క్రోమోజోముల సంఖ్య?
Ans: 46

7. మానవ శరీరంలో జీవక్రియకు మూల స్థానం ఏది?
Ans: కాలేయం

8. మలేరియా చికిత్సకు తయారుచేసే ఔషధాన్ని దేని నుంచి సంగ్రహిస్తారు!
Ans: సింకొనా చెట్టు

9. రక్తహీనత దేని లోపం వల్ల సంభవిస్తుంది?
Ans: ఐరన్

10. కాంతి వేగం తో పోల్చినప్పుడు, రేడియో తరంగాల వేగం?
Ans: సమానం

11. కింది వాటిలో అర్ధవాహకాలు ఏవి?
A. సిలికాన్
B. సిరామిక్
C. జెర్మేనియం
D. క్వార్డ్
Ans: A and C

12. ఎలక్ట్రిక్ బల్బుల్లో ఉండే ఫిలమెంట్ దేనితో తయారవుతుంది?
Ans: టంగ్ స్టన్

13. కింది వాటిలో విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరం ఏది?
Ans: విద్యుత్ మోటారు

14. ప్రెషర్ కుక్కర్ లో ఆహారం త్వరగా ఉడకడానికి కారణం ఏమిటి?
Ans: అధిక పీడనం తో నీటి మరుగుదల మరింత ఎక్కువ కావడం.

15. కింది ద్రావకాలలో అత్యుత్తమ ఉష్ణవాహకం?
A. పాదరసం
B. నీరు
C. ఆల్కహాల్
D. ఈథర్
Ans: A. పాదరసం

16. అయోడిన్ ను కలిగిన హార్మోన్ ఏది?
Ans: థైరాక్సిన్

17. కింది వాటిలో విటమిన్ సి ఏది?
A. ఆస్కార్బిక్ యాసిడ్
B. సిట్రిక్ యాసిడ్
C. ఆసిటిక్ యాసిడ్
D. లాక్టిక్ యాసిడ్
Ans: ఆస్కార్బిక్ యాసిడ్

18. శిలలు, ఖనిజాల్లో అత్యధిక మొత్తంలో కనిపించే మూలకం?
Ans: సిలికాన్

19. దేనితో బాధపడే రోగులకు పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్స్) లేని ఆహారాన్ని సూచిస్తారు?
Ans: మధుమేహం

20. దేశీయంగా తయారైన మొదటి అణు రియాక్టర్?
Ans: అప్సర

21. భారతదేశ మొదటి దేశీయ యుద్ధ విమానం "తేజస్" రూపకర్త ఎవరు?
Ans: కోట హరినారాయణ

22. లూయిస్ బ్రెయిలీ, హెలెన్.ఎ.కెల్లర్ మధ్య ఉన్న సంబంధం?
Ans: ఇద్దరూ దృష్టిలోపం ఉన్నవారు

23. చంద్రయాన్-1 ప్రయోగానికి ఉపయోగించిన శాటిలైట్ వాహనం?
Ans: పి ఎస్ ఎల్ వి - సి 11

24. బ్రెయిన్ స్కానింగ్ కు కింది వాటిలో దేనిని ఉపయోగించరు?
A. ఇ ఇ జి (ఎలక్ట్రో ఎన్ సెఫలోగ్రాం)
B. ఎక్కడ ఎం ఇ జి (మ్యాగ్నిటో ఎన్ సెఫలోగ్రాం)
C. ఎం ఆర్ ఐ (మాగ్నీటిక్ రిసోనేస్ ఇమేజింగ్)
D. ఆల్ట్రా సౌండ్ స్కానింగ్
Ans: ఇ ఇ జి (ఎలక్ట్రో ఎన్ సెఫలోగ్రాం)

25. గాయం మానడానికి సంబంధించిన నాలుగు దశలను, వాటి వరుస క్రమంలో అమర్చండి.
A. మ్యాచురేషన్ ఫేజ్
B. ఇన్ ఫ్లమేటరీ పేజ్
C. హై మో స్టాటిస్ ఫేజ్
D. ప్రోలిఫిరేషన్ ఫేజ్
Ans: C, B, D, A

26. ఉల్లిపాయలు తరుగుతున్నప్పుడు మన కళ్ళలో నీళ్ళు రావడానికి కారణం?
Ans: సైన్ - ప్రోపనేథియల్ ఎస్ ఆక్సైడ్

27. బీటీ కాటన్ లో బిటి దేనిని సూచిస్తుంది?
Ans: బేసిలస్ తురింజెన్సిస్

28. కింది వాటిలో వాహకం తో సంబంధం లేకుండా కలిగే వ్యాధి ఏది?
డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా, క్యాన్సర్
Ans: క్యాన్సర్

29. కింది వాటిలో సరికానిది జంటను గుర్తించండి.
1. పృథ్వి - ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగిస్తారు.
2. అగ్ని - ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగిస్తారు.
3. నాగ్ - ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగిస్తారు.
4. త్రిశూల్ - ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగిస్తారు.
Ans: 3. నాగ్ - ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగిస్తారు.

30. ఐ సి టి ఎస్ అనే పదం దేనికి సంబంధించింది?
Ans: ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ

31. ఇవి జతపరచి ఉన్నాయి.
1. డ్రౌనస్ సిండ్రోమ్ - బ్లీడింగ్
2. గౌట్ - మెంటల్ రిటార్ద్డీనెస్
3. సికిల్ సెల్ డిసీజ్ - ఆర్థరైటిస్
4. హిమిఫిలియా - ఎనీమియా


32. లైడర్ అనే పదం దేనికి సంబంధించింది?
Ans: లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్

33. ఇవి జతపరిచి ఉన్నాయి.
ప్రాసెస్ - కెమికల్ కన్వర్షన్
1. ఆక్సిడేషన్ - ఆల్కహాల్ టు ఆసిటీక్ యాసిడ్
2. హైడ్రాలిసిస్ - స్టార్చ్ టు గ్లూకోజ్
3. రిడక్షన్ - ఆల్డిహైడ్టీ టు ఆల్కహాల్
4. గ్లైకోలిసిస్ - గ్లూకోజ్ టు పైరువెట్

34. నిర్దిష్ట జనాభాపై ప్రజారోగ్యం, వ్యాధులు వాటి కారణాలు, ప్రభావాలు మొదలైన వాటిని విశ్లేషణాత్మక అధ్యయనం చేయడాన్ని ఏమని పిలుస్తారు?
Ans: ఏపీడమాలజి

35. జూనోటిక్ వ్యాధులు అనేవి?
Ans: జంతువుల నుంచి మనుషులకు సంక్రమించేవి

36. బ్రెయిలీ లిపి వీరికి ఉపయోగకరమైనది.
Ans: దృష్టి లోపం గల వారికి

37. ఏది శూన్యత గుండా ప్రయాణించగలదు?
Ans: కాంతి

38. కింది వాటిలో దేనిలో మెగ్నీషియం కార్బోనేట్ ప్రధానంగా ఉంటుంది?
లూబ్రికేట్ ఆయిల్, హెయిర్ ఆయిల్, టూత్ పేస్ట్, వంట నూనెలు
Ans: టూత్ పేస్ట్

39. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం లో ఉండేది?
Ans: మెగ్నిషియం హైడ్రాక్సైడ్

40. వెనిగర్ లో ఉన్న ప్రధాన పదార్థం ఏది?
Ans: ఎసిటిక్ యాసిడ్

41. మయోపియా అని దేనిని అంటారు?
Ans: సమీప అంధత్వం

42. సి.వి.రామన్ కు నోబెల్ బహుమతి ఎప్పుడు లభించింది?
Ans: 1930

43. భూమి వ్యాసార్థం (రేడియన్ ఆఫ్ ఎర్త్) ఎంత (కిలోమీటర్ల లో సుమారు)?
Ans: 6000 కిలోమీటర్లు

44. ఎక్సరే కిరణాలను దేనితో గుర్తించవచ్చు?
Ans: ఫోటోగ్రాఫిక్ ప్లేట్లతో

45. గులెర్మో మార్మోని దేనిని కనుగొన్నాడు?
Ans: రేడియో

46. ఎండోస్కోప్ లోని ఫైబర్స్ ఎలాంటివి?
Ans: ఆప్టికల్ ఫైబర్స్

47. భారతదేశ మొదటి లాంగ్ రేంజ్ సబ్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ పేరేమిటి?
Ans: నిర్భయ్

48. యాంటీబయోటిక్స్ కు ప్రత్యామ్నాయంగా ఇటీవల శాస్త్రవేత్తలు తయారు చేసిన కొత్త డ్రగ్ పేరు ఏమిటి?
Ans: స్టెఫాపేక్స్

49. 2016 వరల్డ్ రేబిస్ డే థీమ్ ఏమిటి?
Ans: రేబీస్: అవగాహన కల్పించు, వ్యాక్సిన్లు వేయి, నిర్మూలించు

50.
ఓజోన్ పొర ను 1913లో కనుగొన్నది ఎవరు?

Ans: చార్లెస్ ఫాబ్రీ, హెన్రీ బూయిసన్

Comments