ఫిజికల్ సైన్స్, సైన్స్ అండ్ టక్నాలజీ

physical science, science and technology 1. భారత రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డి ఆర్ డి ఓ) ఇటీవల మార్గమధ్యంలో అడ్డుకోగల ఒక స్వదేశీ అధునాతన అంతరిక్ష క్షిపణిని (ఎ ఎ డి) రూపొందించింది. దాని పేరు?
1. ఆకాష్
2. అనురోధ్
3. అలోక్
4. అశ్విన్
Ans: 4. అశ్విన్

2. క్వార్ట్జ్ క్రిస్టల్ ను సాధారణంగా క్వార్ట్జ్ గడియారాలు మొదలైన వాటిలో ఉపయోగిస్తారు. రసాయనపరంగా అది?
1. సోడియం సిలికేట్
2. సిలికేట్ నైట్రేట్
3. జెర్మనీయం డయాక్సైడ్
4. సిలికాన్ డయాక్సైడ్
And: 4.సిలికాన్ డయాక్సైడ్

3. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ (సి ఎస్ ఇ) ఇటీవలి అధ్యయనం ప్రకారం క్యాన్సరు కారక పొటాషియం బ్రోమెట్ ఈ కింది వాటిలో విస్తృతంగా ఉంది?
1. డార్క్ చాకో లెట్లు
2. బ్రెడ్, శుద్ది చేసిన పిండి
3. నెస్లే పాలు
4. మ్యాగీ నూడిల్స్
Ans: 2. బ్రెడ్, శుద్ది చేసిన పిండి

4. పదార్థాలకు అవాంతరాలు కలుగకుండా పరీక్షించడానికి ఉపయోగపడే ప్రపంచంలోనే మొదటి స్కానింగ్ హీలియం మైక్రోస్కోప్ ను ఏ దేశ శాస్త్రవేత్తలు రూపొందించారు?
1. భారత్
2. ఆస్ట్రేలియా
3. జపాన్
4. అమెరికా
Ans: 2. ఆస్ట్రేలియా

5.క్రిమిసంహారక మందులతో తలెత్తే సమస్యలను పరిష్కరిస్తూ రాసిన మొదటి గ్రంథం, 'సైలెంట్ స్ప్రింగ్' రచయిత ఎవరు?
1. అల్దో లియోపోల్డ్
2. వందనా శివ
3. రేచల్ కార్సన్
4. జాక్యుస్ కౌస్తెబౌ
Ans: 3. రెచల్ కార్సన్

6. వాతావరణంలో సల్ఫర్ తో కూడిన రసాయనిక ప్రతిచర్య జరగడంతో ఏ పర్యావరణ సమస్య తలెత్తుతుంది?
1. అటవీ నిర్మూలన
2. పొగమంచు
3. ఆమ్ల వర్షం
4. ఓజోన్ పొర లో రంద్రాలు
Ans: 3. ఆమ్ల వర్షం

7. కింది మూలకాలలో అణుధార్మికత లేనిది ఏది?
1. యురేనియం
2. ఫ్లూటో నియం
3. జిర్మొనియం
4. థోరియం
Ans: 3. జీర్మొనియం

8. కింది వాటిలో సరైన జత ఏది?
1. గార్డ్ సెల్ : బాష్పొత్సేక రేటు క్రమబద్దీకరణ
2. బీజకోసం : పుప్పొడి ఉత్పత్తి
3. వాస్కులర్ కాండియం : సంబంధిత మేరిస్టెమ్ ఏర్పాటు
4. దారువు : చక్కెరల రవాణా
Ans: 1.గార్డ్ సెల్ : బాష్పొత్సేక రేటు క్రమబద్దీకరణ

9. "నాగ్" అనే శకట విధ్వంసక క్షిపణి భూమిపై ఎన్ని కిలోమీటర్ల దూరంలో కి లక్ష్యాన్ని ఛేదిస్తుంది?
1. 1 కిలోమీటరు
2. 2 కిలోమీటర్లు
3. 3 కిలోమీటర్లు
4. 4 కిలోమీటర్లు
Ans: 4. 4 కిలోమీటర్లు

10. "సిట్రస్ కాంకర్" వ్యాధి కారకం?
1. వైరస్
2. ఫంగస్
3. బ్యాక్టీరియా
4. దోమ
Ans: 3. బ్యాక్టీరియా

11. కింది వాటిలో ఉత్తమమైన విద్యుత్ ప్రవాహకం?
1. బంగారం
2. రాగి
3. వెండి
4. అల్యూమినియం
Ans: 3. వెండి

12. చర్మ రంగుకు ప్రధాన కారణం?
1. లింపోసైట్స్
2. మెలనోసైట్స్
3. మోనో సైట్స్
4. ల్యుకోసైట్స్
Ans: 2. మెలనోసైట్స్

13. మొక్కలోని ఏ భాగం నుంచి'క్వినైన్' లభిస్తుంది?
1. కాండం బెరడు
2. ఆకులు
3. మొక్క వేళ్ళు
4. ఫలం
Ans: 1. కాండం బెరడు

14. 'రేబిస్' కు వ్యాక్సిన్ ను కనిపెట్టిన శాస్త్రవేత్త?
1. జె. జె. బేర్డ్
2. లూయిస్ పాశ్చర్
3. జాన్ గూటెన్ బర్గ్
4. విలియం హార్వే
Ans: 2. లూయిస్ పాశ్చర్

15. పిత్తాశయంలో ఏర్పడిన రాళ్లు దేని నిక్షేపితం?
1. కాల్షియం
2. పాస్పరస్
3. గ్లూకోజ్
4. కొలెస్ట్రాల్
Ans: 1. కాల్షియం

16. మొక్కలు దేని ద్వారా నత్రజనిని గ్రహిస్తాయి?
1. వర్షం
2. వాయువు
3. శిలలు
4. మట్టి
Ans: 2. వాయువు

17. రోగాన్ని వ్యాప్తి చెందించే ప్రాణులను ఏమని పిలుస్తారు?
1. పాతోజెన్స్
2. వెక్టర్స్
3. ప్లాసిడ్స్
4. స్కేలార్స్
2. వెక్టర్స్

18. కింది వాటిలో బయోడీజిల్ మొక్క?
1. జట్రోఫా కుర్మాస్
2. టెర్మినాలియా కటూపా
3. టిరో కార్మన్ మార్సూపియం
4. రిసినస్
Ans: 1. జట్రోఫా కుర్మాస్

19. గోబర్ గ్యాస్లో ఉండేది?
1. కార్బన్ డయాక్సైడ్
2. మీథేన్
3. బ్యూటేన్
4. కార్బన్ మోనాక్సైడ్
Ans: 2. మీథేన్

20. "ఓనిరాలజీ" అంటే?
1. కలల (స్వప్నాల) శాస్త్రీయ అధ్యయనం
2. పక్షుల శాస్త్రీయ అధ్యయనం
3. భయాల శాస్త్రీయ అధ్యయనం
4. కీటకాల శాస్త్రీయ అధ్యయనం
Ans: 1.కలల (స్వప్నాల) శాస్త్రీయ అధ్యయనం

21. జీవ పరిణామ సిద్ధాంత పితామహుడు?
1. గ్రెగర్ మెండల్
2. ఒట్టో హాన్
3. చార్లెస్ డార్విన్
4. సిగ్మండ్ ఫ్రాయిడ్
Ans: 3. చార్లెస్ డార్విన్

22. శబ్దం ఫ్రీక్వెన్సీని ఏవిధంగా వ్యక్తం చేస్తారు?
1. డెసిబల్
2. హెర్ట్స్
3. ఎస్. పి. ఎల్
4. పా
Ans: 1. డెసిబల్

23. ఓజోన్ పొర క్షీణత కు కారణం ఏమిటి?
1. సి ఎఫ్ సి
2. H2o
3. Co2
4. Sio2
Ans: 1. సి ఎఫ్ సి

24. భారతదేశంలో ప్రత్యేకంగా విద్య ప్రయోజనాలకు ఉపయోగించిన మొదటి ఉపగ్రహం ఏది?
1. కార్పోసాట్
2. రిసాట్-1
3. ఎడ్యూనిస్టా
4. ఎడ్యూసాట్
Ans: 4. ఎడ్యూసాట్

25. "మైకాలజీ" శాస్త్రం దేనిని అధ్యయనం చేస్తుంది?
1. క్రిమికీటకాలు
2. శిలీంద్రాలు
3. నీటి వనరులు
4. అగ్ని పర్వతాలు
Ans: 2. శిలీంద్రాలు

26. పుష్పంలో పురుష భాగానికి చెందినది?
1. స్టామెన్
2. స్టిగ్మా
3. పిస్టిల్
4. పెటల్
Ans: 1. స్టామెన్

27. గాల్వనైజ్డ్ లోహం దేనితో పూత పూసి ఉంటుంది?
1. చమురు
2. జింక్
3. ఇనుము
4. కాల్షియం
Ans: 2. జింక్

28. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?
1. ఢిల్లీ
2. లక్నో
3. కటక్
4. కాసర్ గాడ్
Ans: 3. కటక్

29. ఎముకలలో క్యాల్షియం తరుగుదలను ఏమని పిలుస్తారు?
1. ఆస్టియోపోరోసిస్
2. ఆస్టియో ఫాగోసిస్
3. ఆస్టియో మైలిటస్
4. ఆస్టియో హైటోసిస్
Ans: 1. ఆస్టియో పోరోసిస్

Comments