About Chhattisgarh


History



 In 1818 Chhattisgarh came under British rule.  After the annexation of Nagpur under the rule of the British Government in 1954, Raipur became the headquarters and Chhattisgarh Deputy Commission Rate.  The tribes in Bastar, part of Chhattisgarh, fought against the British government.  As a result, the Haluba Rebellion continued for five years from 1774 - 1779.  Like the Alluri Sitaramaraju, Viron Narayan Singh became an adversary fighting in Chhattisgarh.  Viron was the first martyr in Chhattisgarh.


 The emergence


 At the Raipur District Congress meeting in 1924, the first concern was for Chhattisgarh, a separate state.  Chhattisgarh has struggled with the claim that Chhattisgarh has a unique cultural heritage that is unparalleled in the central Indian state as well as in other parts of the country.  In 1994, a separate Chhattisgarh state resolution was passed in the Madhya Pradesh Assembly.  The resolution was supported by the major political parties, the BJP and the Congress.  In the manifesto of the 1998 Lok Sabha election, Vajpayee said that if his government comes to power, it will give separate Chhattisgarh states.


 In 1998, the central government sent a draft bill with a separate Chhattisgarh state proposal for ratification and passed without opposition.  Unfortunately the Vajpayee government fell.  The latest Lok Sabha elections were held in 1999.  The newly-elected Vaz Pei government introduced the bill once again and it was unanimously approved.  In August 2000, the President of India ratified the Madhya Pradesh Reorganization Act.  The state of Madhya Pradesh thus became a state of Chhattisgarh on 1 November 2000.



 Questions:


 1. In which city of Chhattisgarh is the headquarters of the South East Central Railway located?


 Ans: Mahasamund



 2. The population of Chhattisgarh is 2.56 crores.  But how dense is that state?


 Ans: 189



 3. There are 1.69 crore voters in the 2013 Assembly elections.  But how much did the polling percentage go in the polls?


 Ans: 77.45



 4. In 2013, the BJP won 49 of the 90 assembly seats, while the Congress won 39.  What is the percentage of votes for BJP and Congress?


 Ans: BJP 41.04%, Congress 40.29%



 5. In 2013, 986 candidates contested for 90 assembly constituencies.  How many of them have lost their deposits?


 Ans: 796



 6. Which of the following is incorrect about the mineral wealth found in Chhattisgarh?


 A) 17% of India's total coal mine reserves are in Chhattisgarh.


 B) About 42 per cent of all limestone reserves in India are in Chhattisgarh.


 C) 38% of Team Mineral Reserves in India is located in Chhattisgarh.


 D) Chhattisgarh has 16 per cent of the iron ore reserves of India.



 Ans: Chhattisgarh accounts for about 42 per cent of India's total limestone reserves.



 7. What is the percentage of total steel production in India produced in Chhattisgarh?


 Ans: 15%



 8. Chhattisgarh's geographical area is 1,35,192 sq km.  What is the forest area?


 Ans: 55,547 sq. Km.  M.



 9. Which of the following is incorrect about Chhattisgarh border states?


 A) Telangana in southwest, Andhra Pradesh in south, Madhya Pradesh in northwest


 B) Odisha in the east, Jharkhand in the northeast


 C) Uttar Pradesh to the north, Maharashtra to the west


 D) West Bengal to the east, Bihar to the northeast



 Ans: d) West Bengal to the east, Bihar to the northeast



 10. Chhattisgarh's literacy rate as per 2011 census?


 Ans: 70.3%



 11. What was the state of India when it was formed on November 1, 2000?


 Ans: 26th



 12. By what law was the State of Chhattisgarh enacted on November 1, 2000?


 Ans: Madhya Pradesh State Reform Act, 2000



 13. Which district of Chhattisgarh is known as the Electrical Capital of India?


 Ans: Korba



 14. What is the Korba East Thermal Power Plant named after?


 Ans: Dr. Shyamprasad Mukherjee Thermal Power Plant



 15. Where is Chhattisgarh's capital Raipur, where is the Chattisgarh High Court bench?


 Ans: Bilaspur



 16. There are currently 27 districts in Chhattisgarh.  How many districts were there during the formation of the state?


 Ans: 16



 17. Chhattisgarh has 11 Lok Sabha seats.  But the number of Rajya Sabha seats in that state?


 Ans: 5



 18. How many times has Bilai Steel Plant won the Prime Minister's Trophy as the best in the country?


 Ans: 11



 19. How many state and central universities are there in Chhattisgarh?


 Ans: 10



 20. Chhattisgarh is the largest district in terms of area.


 Ans: Surguja



 21. On which river in Chhattisgarh is the Chitrakoot Falls situated?


 Ans: Indravati River



 22. Who was the first Maratha Emperor to rule Chhattisgarh?


 Ans: Bimbazi Bhosle



 23. Which tribal tribe has the highest population in Chhattisgarh?


 Ans: Gond



 24. Durg District was formed on 1st January 1906.  With which district did Durg come to be formed?


 Ans: Raipur and Vilaspur districts



 25. According to mythology and legends, Chhattisgarh was known as?


 Ans: Kingdom of South Kosala



 26. The High Haya Empire ruled Chhattisgarh for six centuries in the 14th century.  Which Chalukya king came to power in Bastar in 1320?


 Ans: Anne Dev



 27. Where are the Eklama Iron Ore reserves in Hindi ?.


 A) Kabirtham


 B) Bastar


 C) Raigad


 D) Narayanpur



 Ans: a) Kabirtham



 28. Bastar Chhattisgarh is a district in the state of Gadh.  Which is the district headquarters of Bastar?


 Ans: Jag Dalpur



 29. In which district of Chhattisgarh is the Bila Dilla Iron Mineral Reserves located?


 Ans: Dantewada district



 30. Chhattisgarh State has received the highest yield in 2014-2015 Krishi Karman Award?


 Ans: Pulses



 31. What is the town of Rajim in Gariaband district?


 Ans: Chhattisgarh Prayag



 32. When did NMDC start the Iron Ore Excavations at Bydullah Complex in Kirandal?


 Ans: 1968



 33. Ajit Jogi is the first Chief Minister of Chhattisgarh.  Who was the first governor of that state?


 Ans: Dinesh Nandan Sahai



 34. How many types of paddy are cultivated by agricultural traders in the state of Chhattisgarh?


 Ans: 23350



 35. Chhattisgarh State is in a position to cover the land area of ​​the country?


 Ans: 10



 36. Chhattisgarh State ranks among the country's population?


 Ans: 17



 37. What percentage of the population of Chhattisgarh depends on agriculture?


 Ans: 80%



 38. The total arable land in Chhattisgarh is 47 lakh hectares.  What percentage of the land is used for paddy cultivation?


 Ans: 78%



 39. Which cement factory is located in Chhattisgarh?


 Ans: Lafart, Century, Ambuja



 40. Where is the Southeastern Coal Fields headquarters?


 Ans: Bilaspur



 41. Barnobara Wildlife Sanctuary is in which district?


 Ans: Mahasamund



 42. In which district is the Indravati Wildlife Sanctuary located?


 Ans: Dantewada



 43. In which district is the Kanger Ghat Wildlife Sanctuary located?


 Ans: Bijapur



 44. In which district is the Sita River Wildlife Sanctuary?


 Ans: Giant



 45. New districts formed from the Bastar district?


 Ans: Kankare, Dantewada



 46. ​​Where is the Railway Wagons Repair Center?


 Ans: Raipur


Telugu translation

చరిత్ర


1818లో చత్తీస్ గఢ్ బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. 1954లో నాగపూర్ ను బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో కలిపిన తరువాత రాయపుర్ ప్రధాన కార్యాలయంగా, చత్తీస్ గఢ్ డిప్యూటీ కమిషన రేట్ గా మార్చారు. చత్తీస్ గఢ్ లో భాగమైన బస్తర్లో గిరిజనులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. దీని ఫలితంగా 1774 - 1779 నుంచి ఐదేళ్లు హాలుబా తిరుగుబాటు కొనసాగింది. అల్లూరి సీతారామరాజు మాదిరిగా చత్తీస్ గఢ్ మన్యంలో విరొన్ నారాయణ్ సింగ్ విరోచితంగా పోరాడే అమరుడయ్యాడు. చత్తీస్ గఢ్ లో తొలి అమరవీరుడు విరోన్.

ఆవిర్భావం

1924లో రాయపూర్ జిల్లా కాంగ్రెస్ సమావేశంలో చత్తీస్ గఢ్ అనే ప్రత్యేక రాష్ట్రం కోసం మొదట ఆందోళన పుట్టింది.   మధ్య భారత రాష్ట్రంలో, అలాగే దేశంలో ఇతర ప్రాంతాలతో పోలిక లేని ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వం చత్తీస్ గఢ్ కు ఉందన్న వాదనతో పోరాటం సాగించారు. 1994లో ప్రత్యేక చత్తీస్ గఢ్ రాష్ట్ర తీర్మానాన్ని మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఆమోదించారు. ఈ తీర్మానానికి ప్రధాన రాజకీయ పార్టీలు బి.జె.పి, కాంగ్రెస్ మద్దతు పలికాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రత్యేక చత్తీస్ గఢ్ రాష్ట్రాల ఇస్తామని వాజ్ పెయి 1998 లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
1998లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రతిపాదనతో ఒక బిల్లు ముసాయిదాను ఆమోదం కోసం పంపగా ఎలాంటి వ్యతిరేకత లేకుండా ఆమోదం లభించింది. దురదృష్టవశాత్తు నాడు వాజ్ పేయి ప్రభుత్వం పడిపోయింది. 1999లో తాజాగా లోక్ సభ  ఎన్నికలు జరిగాయి. మళ్లీ కొత్తగా ఎన్నికైన వాజ్ పెయి ప్రభుత్వం బిల్లును ప్రవేశ పెట్టగా మరోసారి అది ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. 2000 ఆగస్ట్ లో భారత రాష్ట్రపతి మధ్య ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టానికి ఆమోదం తెలిపారు. ఆ విధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి విడిపోయి 2000 నవంబరు 1న చత్తీస్ గఢ్ రాష్ట్రంగా అవతరించింది.

ప్రశ్నలు:

1. చత్తీస్ గఢ్ లోని ఏ నగరంలో సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ప్రధాన కార్యాలయం ఉంది?
Ans: మహాసముండ్

2. చత్తీస్ గఢ్ రాష్ట్ర జనాభా 2.56 కోట్లు. అయితే ఆ రాష్ట్ర జనసాంద్రత ఎంత?
Ans: 189

3. 2013 అసెంబ్లీ ఎన్నికలలో 1.69 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎంత గా నమోదయింది?
Ans: 77.45

4. 2013లో బిజెపి 90 అసెంబ్లీ స్థానాల్లో 49 స్థానాలను గెలుచుకుంది, కాంగ్రెస్ కు 39 స్థానాలు దక్కాయి. బిజెపి, కాంగ్రెస్ కు వచ్చిన ఓట్ల శాతం ఎంత
Ans: బిజెపి 41.04%, కాంగ్రెస్ 40.29%

5. 2013లో 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు 986 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వారిలో ఎంతమంది డిపాజిట్లు కోల్పోయారు?
Ans: 796

6. చత్తీస్ గఢ్ లో లభించే ఖనిజ సంపద గురించి కింది వాటిలో సరికానిది?
ఎ) భారతదేశపు మొత్తం బొగ్గు గని నిల్వల్లో 17 శాతం ఛత్తీస్ గడ్ లో ఉంది.
బి) భారతదేశంలోని మొత్తం సున్నపురాయి నిల్వలు సుమారు 42 శాతం చత్తీస్గడ్ లో ఉన్నాయి.
సి) భారతదేశంలోని 38 శాతం టీం ఖనిజ నిల్వలు చత్తీస్గడ్ లో ఉన్నాయి.
డి) భారతదేశంలోని ఇనుప ఖనిజ నిల్వల లో 16 శాతం చత్తీస్గడ్ కలిగి ఉంది.

Ans: భారతదేశంలోని మొత్తం సున్నపురాయి నిల్వలు లో సుమారు 42 శాతం చత్తీస్గడ్ లో ఉన్నాయి.

7. భారతదేశ మొత్తం ఉక్కు ఉత్పత్తిలో ఎంత శాతం చత్తీస్ఘడ్ లో ఉత్పత్తి అవుతుంది?
Ans: 15%

8. చత్తీస్ గఢ్ రాష్ట్ర భూగోళ ప్రాంతం 1,35,192 చదరపు కిలోమీటర్లు. అందులో అటవీ ప్రాంతం ఎంత?
Ans: 55,547 చదరపు కి. మీ.

9. చత్తీస్ గఢ్ సరిహద్దు రాష్ట్రాల గురించి కింది వానిలో సరికానిది?
ఎ) నైరుతి దిశలో తెలంగాణ, దక్షిణాన ఆంధ్రప్రదేశ్, వాయువ్యం మధ్యప్రదేశ్
బి) తూర్పున ఒడిషా, ఈశాన్య దిశలో జార్ఖండ్
సి) ఉత్తరాన ఉత్తర ప్రదేశ్, పశ్చిమాన మహారాష్ట్ర
డి) తూర్పున పశ్చిమ బెంగాల్, ఈశాన్య దిశలో బీహార్

Ans: డి) తూర్పున పశ్చిమ బెంగాల్, ఈశాన్య దిశలో బీహార్

10. 2011 జనాభా లెక్కల ప్రకారం చత్తీస్ గఢ్ అక్షరాస్యత శాతం?
Ans: 70.3%

11. చత్తీస్ గఢ్ 2000 నవంబరు 1న భారతదేశం ఎన్నో రాష్ట్రంగా ఏర్పడింది?
Ans: 26 వ

12. చత్తీస్ గఢ్ రాష్ట్రం 2000 నవంబరు 1న ఏ చట్టం ద్వారా ఏర్పడింది?
Ans: మధ్యప్రదేశ్ రాష్ట్ర సంస్కరణల చట్టం, 2000

13. చత్తీస్ గఢ్ లోని ఏ జిల్లా భారత దేశ విద్యుత్ రాజధాని గా పేరు పొందింది?
Ans: కొర్బా

14. కోర్బా ఈస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ కు ఏ పేరు పెట్టారు?
Ans: డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ థర్మల్ పవర్ ప్లాంట్

15. చత్తీస్ గఢ్ రాజధాని రాయపూర్ అయితే చత్తీస్ గడ్ హైకోర్టు బెంచ్ ఎక్కడ ఉంది?
Ans: బిలాస్ పూర్

16. ప్రస్తుతం చత్తీస్ గఢ్ లో 27 జిల్లాలు ఉన్నాయి. రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఎన్ని జిల్లాలు ఉండేవి?
Ans: 16

17. చత్తీస్ గఢ్ లో 11 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. అయితే ఆ రాష్ట్ర రాజ్యసభ స్థానాల సంఖ్య?
Ans: 5

18. బిలాయ్ స్టీల్ ప్లాంట్ దేశంలోని అత్యుత్తమమైనది గా ఎన్ని సార్లు ప్రధానమంత్రి ట్రోఫీ గెలుపొందింది?
Ans: 11

19. చత్తీస్ గఢ్ లో రాష్ట్ర, కేంద్ర విశ్వవిద్యాలయాలు ఎన్ని ఉన్నాయి?
Ans: 10

20. ఛత్తీస్ గఢ్ లో విస్తీర్ణం పరంగా అతి పెద్ద జిల్లా?
Ans: సర్గుజ

21. చత్తీస్ గఢ్ లోని ఏ నదిపై చిత్రకూట్ జలపాతం ఉంది?
Ans: ఇంద్రావతి నది

22. చత్తీస్ గఢ్ ను పాలించిన మొదటి మరాఠా చక్రవర్తి?
Ans: బింబాజి భోంస్లే

23. చత్తీస్ గఢ్ లో ఏ గిరిజన తెగ అత్యధిక జనాభాను కలిగి ఉంది?
Ans: గొండ్

24. దుర్గ్ జిల్లా 1906 జనవరి 1న ఏర్పడింది. ఏ జిల్లా ప్రాంతాలతో దుర్గ్ జిల్లా ఏర్పడింది?
Ans: రాయపూర్, విలాస్ పూర్ జిల్లాలు

25. పురాణాలు, ఇతిహాసాల ప్రకారం చత్తీస్ గఢ్ ప్రాంతాన్ని ఏమని పిలిచేవారు?
Ans:  దక్షిణ కోసల రాజ్యం

26. హై హాయ సామ్రాజ్యం 14వ శతాబ్దంలో ఆరు శతాబ్దాల పాటు చత్తీస్ గఢ్ ను పాలించింది. 1320లో ఏ చాళుక్య రాజు బస్తర్ లో అధికారంలోకి వచ్చాడు?
Ans: అన్నే దేవ్

27. ఏక్లామా ఇనుప ఖనిజ నిల్వలు హిందీ వాటిలో ఎక్కడ ఉన్నాయి?.
ఎ) కబీర్థాం
బి) బస్తర్
సి) రాయగడ్
డి) నారాయణపూర్

Ans: ఎ) కబీర్థామ్

28. బస్తర్ చత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఒక జిల్లా. బస్తర్ జిల్లా ప్రధాన కార్యాలయం ఏది?
Ans: జగ్ దల్ పూర్

29. బైల దిల్లా ఇనుప ఖనిజ నిల్వలు చత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉన్నాయి?
Ans: దంతేవాడ జిల్లా

30. చత్తీస్ గఢ్ రాష్ట్రం ఏ వ్యవసాయ ఉత్పత్తి లో అత్యధిక దిగుబడులు చేసి 2014 - 15 క్రీషి కర్మన్ అవార్డు అందుకుంది?
Ans: పప్పు ధాన్యాలు

31. గరియాబంద్ జిల్లాలోని రాజిం పట్టణాన్ని ఏమని పిలుస్తారు?
Ans: చత్తీస్ గఢ్ ప్రయాగ

32. కిరండల్ లో బైలదిల్లా కాంప్లెక్స్ ఇనుప ఖనిజం తవ్వకాలను ఎన్ ఎం డి సి ఎప్పుడు ప్రారంభించారు?
Ans: 1968

33. చత్తీస్ గఢ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగీ. ఆ రాష్ట్ర మొదటి గవర్నర్ ఎవరు?
Ans: దినేష్ నందన్ సహాయ్

34. చత్తీస్ గఢ్ రాష్ట్రం లో వ్యవసాయ దారులు ఎన్ని రకాల వరి పంట సాగు చేస్తారు?
Ans: 23350

35. దేశ భూభాగం విస్తీర్ణం లో చత్తీస్ గఢ్ రాష్ట్రం ఎన్నో స్థానం లో ఉంది?
Ans: 10

36. దేశ జనాభాలో  చత్తీస్ గఢ్ రాష్ట్రం ఎన్నో స్థానం లో ఉంది?
Ans: 17

37. చత్తీస్ గఢ్ రాష్ట్రం లో ఎంత శాతం జనాభా వ్యవసాయం మీద ఆధారపడుతుంది?
Ans: 80%

38. చత్తీస్ గఢ్ లో మొత్తం సాగు భూమి 47లక్షల హెక్టార్లు. అందులో వరి సాగుకు ఎంత శాతం భూమి ఉపయోగిస్తున్నారు?
Ans: 78%

39. చత్తీస్ గఢ్ లో ఏ సిమెంట్ కర్మాగారం ఉంది?
Ans: లాఫార్ట్, సెంచరీ, అంబుజా

40. సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
Ans: బిలాస్పూర్

41. బర్ణోబార వన్యప్రాణుల అభయారణ్యం ఏ జిల్లాలో ఉంది?
Ans: మహాసముండ్

42. ఇంద్రావతి వన్యప్రాణుల అభయారణ్యం ఏ జిల్లాలో ఉంది?
Ans: దంతెవాడ

43. కంగేర్ ఘటి వన్యప్రాణుల అభయారణ్యం ఏ జిల్లాలో ఉంది?
Ans: బీజాపూర్

44. సీతా నది వన్యప్రాణుల అభయారణ్యం ఏ జిల్లాలో ఉంది?
Ans: ధాంతరి

45. బస్తర్ జిల్లా నుంచి విడిపోయి ఏర్పడిన కొత్త జిల్లాలు?
Ans: కంకేర్, దంతెవాడ

46. రైల్వే వ్యాగన్ల మరమ్మతు కేంద్రం ఎక్కడ ఉంది?
Ans: రాయపూర్


Comments

Post a Comment

Please do not enter any spam link in the comment box