General knowledge in Telugu and English

1. 'SINBEX 18' కి సంబంధించి వ్యాఖ్యలు పరిశీలించి వాటిలో సరైనది గుర్తించండి.
1. భారత్ - సింగపూర్ సంయుక్త నౌకా విన్యాసాలు
2. తొలిసారిగా 1994 లో నిర్వహించారు.
3. 2018లో నవంబరు 10-21 వరకు 25వ విన్యాసాలు నిర్వహిస్తున్నారు.
4. ఆతిథ్య వేదిక అండమాన్ నికోబార్ దీవులు.

Ans: 1, 2, 3, 4 అన్ని సరైనవి

2. కంప్యూటరైజేషన్, డిజిటలైజేషన్ లో భాగంగా దేశంలోని తొలిసారి అన్ని ప్రభుత్వ పాఠశాలలను జిపిఎస్ మ్యాపింగ్ చేస్తున్న రాష్ట్రం?
Ans: నాగాలాండ్

3. నూతనంగా ఏర్పాటు కానున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించిన వ్యాఖ్యలు పరిశీలించి సరైనది గుర్తించండి.
1. 2019 జనవరి 1 నుంచి ఉనికిలోకి రాబోతుంది.
2. ఇది దేశంలో 25వ హైకోర్టు కానుంది.
Ans: రెండూ సరైనవే

4. చత్తీస్గడ్ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన "Sangwari" పోలింగ్ బూతుల ప్రధాన ఉద్దేశం?
Ans: మహిళా ఓటర్లను ప్రోత్సహించడం

5. 2018 నవంబర్ 7 - 9 వరకు జరిగిన 5వ ప్రపంచ ఇంటర్నెట్ సదస్సుకు ఆతిథ్యమిచ్చిన నగరం?
Ans: వుజెన్ (చైనా)

6. ప్రవాళ బిత్తికలు (కోరల్ రీఫ్స్) మరణానికి కారణమవుతున్న సన్ స్క్రీన్ లోషన్స్ ను నిషేధిస్తూ చట్టం చేసిన తొలి దేశం?
Ans: హవాయి

7. బీహార్ లో సూపర్ 30 కార్యక్రమం ద్వారా నీరు పేద పిల్లలకు ఉచిత ఐఐటి శిక్షణను ఇస్తున్నందుకు "గ్లోబల్ ఎడ్యుకేషన్ అవార్డు 2018" కి ఎంపికైంది?
Ans: ఆనంద్ కుమార్

8. జెఫ్ సెన్సన్స్ రాజీనామా తో అమెరికా సంయుక్త రాష్ట్రాల నూతన అటార్నీ జెనరల్ గా ఎవరు ఎంపికయ్యారు?
Ans: మాథ్యూ విట్టేకర్

9. అంతరిక్ష వ్యోమగాములు ప్రయోగాల కోసం స్వయంగా స్పేస్ స్టేషన్ నిర్మించి 2022 నాటికి ప్రయోగించనున్న దేశం?
Ans: చైనా

10. టి 20 ఫార్మాట్ లో నాలుగు సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్ మన్?
Ans: రోహిత్ శర్మ (ఇండియా)

11. నవంబరు 9 - 24 వరకు జరిగే ప్రపంచ మహిళల టీ20 ప్రపంచ కప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న దేశం?
Ans: వెస్టిండీస్

12. దీపావళి పండగ సందర్భంగా యునైటెడ్ నేషన్స్ పోస్టల్ అడ్మినిస్ట్రేషన్ ప్రత్యేక స్టాంపులను  విడుదల చేసింది అయితే ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
Ans: న్యూయార్క్(యు ఎస్ ఎ)

13. నేర విషయాల్లో పరస్పర న్యాయసహాయం కోసం నవంబర్ 12న భారత్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న దేశం?
Ans: మొరాకో

14. నవంబరు 12 నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఆరు నెలలపాటు చేపల దిగుమతిని పూర్తిగా నిషేధించిన రాష్ట్రం? 
Ans: గోవా

15. పపువ న్యూ గినియా లోని రెండో ఎత్తైన శిఖరం 'మౌంట్ గిలువే' ను అధిరోహించిన తొలి భారతీయ పర్వతారోహకుడు?
Ans: సత్యరూప్ సిద్ధాంత

16. చైనా లోని యు ప్యూ  జౌ  వేదికగా జరిగిన 'చైనా ఓపెన్ బ్యాడ్మింటన్  - 2018' పురుషుల సింగిల్స్ విజేత?
Ans: కెంటో మేమేటో(జపాన్)

17. 'చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ - 2018' మహిళల సింగిల్స్ విజేత?
Ans: చెన్ యు ఫె (చైనా)

18. 'బ్రెజిలియన్ గ్రాండ్ ప్రీ - 2018' విజేత?
Ans: లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్)

19. నవంబరు 12 న మరణించిన కేంద్ర మంత్రి హెచ్.ఎం. అనం త్  కుమార్ మంత్రిత్వశాఖకు నేతృత్వం వహించారు?
Ans: పార్లమెంటరీ వ్యవహారాలు, రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

20. భారత్ ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ 2018 సంవత్సరాన్ని ఎలా ప్రకటించారు?
Ans: దివ్యాంగ సైనికుల సంవత్సరం

21. ఉర్దూ సంస్కృతి దాని వారసత్వ ప్రాముఖ్యతను చాటి చెప్పడానికి నవంబరు 10-15 వరకు "Jashn-e-virasat-e-urdu" ఉత్సవాన్ని ఎక్కడ జరిపారు?
Ans: డిల్లీ

22. నవంబరు 5న ఒడిషా ప్రభుత్వం చేపట్టిన భువనేశ్వర్ మే వైఫై ప్రాజెక్టు కి సంబంధించి సరైనది.
Ans: 1. పురుషుల హాకీ వరల్డ్ కప్ వరకు వైఫై నగరంగా మార్చడం
2. 500 హాట్ స్పాట్ ల ఏర్పాటు
3. 250 mb ఉచిత డాటా
4. 2 mbps వేగంతో డాటా
అన్ని వాక్యాలు సరైనవి

23. 2018 కి గాను ప్రపంచ టెన్నిస్ సమాఖ్య ప్రకటించిన "ఏటీపీ వరల్డ్ టూర్ అవార్డ్స్ 2018"(ATP World Tour Awards - 2018) లో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా ఎవరు ఎంపికయ్యారు?
Ans: నోవాక్ జకోవిచ్ (సెర్బియా)

24. భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జ్ఞాపకార్థం నవంబరు 11 ను జాతీయ విద్యా దినోత్సవం ప్రకటించారు. అయితే తొలిసారి దీన్ని ఎప్పుడు నిర్వహించారు?
Ans: 2008

25. ఇటీవల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విడుదల చేసిన "Yoga and Mindfulness" పుస్తక రచయిత?
Ans: మాన్సి గులాటి

26. "నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనమిక్ రీసెర్చ్ - 2018"ని ప్రకారం దేశంలోని అత్యంత రద్దీ నగరం?
Ans: బెంగళూరు

27. ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం "నైట్ ఆఫ్ ద లజియన్ ఆఫ్ హనర్" కి ఇటీవల ఎంపికైన భారత సంసతి వ్యక్తి?
Ans: జవహర్ లాల్ సరిన్

28. యునైటెడ్ కింగ్ డం ప్రదానం చేసే "లండన్ ప్రెస్ ఫ్రీడం ప్రైజ్ - 2018" కి ఎంపికైన భారత ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ?
Ans: స్వాతి చతుర్వేది

29. అమెరికా సంయుక్త రాష్ట్రాల క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఎంపికైన భారత్ మాజీ అండర్-19 ఆటగాడు?
Ans: సౌరభ్ నేత్ర వల్కర్

30. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మహారాష్ట్ర లోని నాసిక్ లో ఎం777 హోవిట్ జర్ శతజ్ఞులను సైన్యం లో ప్రవేశపెట్టారు. ఇవి ఏ దేశం నుంచి దిగుమతి అయ్యాయి?
Ans: USA

31. ప్రపంచంలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్ ను ప్రవేశపెట్టిన దేశం?
Ans: చైనా

32. కేంద్ర ప్రత్యక్ష పన్నుల సంఘంలో ఇటీవల సభ్యులు గా నియమితులైన ముగ్గురు వ్యక్తులు.
Ans: 1. పి. కె. దాస్
2. అఖిలేష్ రంజన్
3. నీనా కుమార్

33. అశోక్ కుమార్ గుప్తా ఇటీవల ఏ సంస్థకు చైర్ పర్సన్ గా నియమితులయ్యారు?
Ans: కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా

34. కేంద్రం ఇటీవల ఆమోదించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ లోని ఏ ప్రాంతం లో ఏర్పాటు చేయనున్నారు?
Ans: రెల్లి (విజయనగరం)

35. ఏ దేశాన్ని అధిగమించడం ద్వారా భారత్ అత్యధిక స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జరిగిన రెండో దేశంగా చైనా తర్వాత స్థానాన్ని పొందింది?
Ans: USA

36. జాతీయ న్యాయ సేవల దినోత్సవం?
Ans: నవంబరు 9

37. 2019 - 2022 కాలానికి ఏ అంతర్జాతీయ సంస్థలో ఇటీవల భారత్ సభ్య దేశంగా ఎంపికైంది?
Ans: ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్స్ యూనియన్ (ITU)

38. A) నవంబర్ 5 - ప్రపంచ సునామీ అవగాహన
B) నవంబరు 7 - జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం
C) నవంబర్ 8 - అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం
D) నవంబరు 11 - జాతీయ విద్యా దినోత్సవం.


English translation


1. Examine the comments with respect to 'SINBEX 18' and identify the correct ones.

 1. India - Singapore US Naval Structures

 2. First held in 1994.

 3. The 25th maneuvers are being held from November 10-21 in 2018.

 4. Hospitality Andaman and Nicobar Islands.


 Ans: 1, 2, 3, 4 are all correct


 2. State of GPS mapping of all public schools in the country for the first time in the country as part of computerization and digitization?

 Ans: Nagaland


 3. Consider the comments of the newly formed Andhra Pradesh High Court and identify the correct one.

 1. Effective January 1, 2019.

 2. It is going to be the 25th High Court in the country.

 Ans: Both are correct


 4. What is the main purpose of the "Sangwari" polling booth set up by the Central Election Commission during the Chhattisgarh elections?

 Ans: Encouraging female voters


 5. Which city hosted the 5th World Internet Conference held from November 7 - 9, 2018?

 Ans: Wujen (China)


 6. Who was the first country to ban sunscreen lotions that cause death of coral reefs?

 Ans: Hawaii


 7. The “Global Education Award 2018” has been selected for providing free IIT training to water poor children through Super 30 program in Bihar?

 Ans: Anand Kumar


 8. Who has been named the new Attorney General of the United States with the resignation of Jeff Sensons?

 Ans: Matthew Whittaker


 9. Which country will launch its own space station for space astronauts to launch by 2022?

 Ans: China


 10. Who is the only batsman to have scored four centuries in T20 format?

 Ans: Rohit Sharma (India)


 11. Which country is hosting the World Women’s T20 World Cup Tournament which will be held from 9th to 24th November?

 Ans: West Indies


 12. In which city is the United Nations Postal Administration issued special stamps during Diwali?

 Ans: New York (USA)


 13. Which country signed a memorandum of understanding with India on November 12 for mutual aid in criminal matters?

 Ans: Morocco


 14. Which state has completely banned fish imports for six months with effect from November 12?

 Ans: Goa


 15. Who was the first Indian mountaineer to climb the second highest mountain in Mount Papua New Guinea, 'Mount Gilue'?

 Ans: Satyarup's Doctrine


 16. Winner of the men's singles 'China Open Badminton - 2018' held at the Yu Pue Zhou venue in China?

 Ans: Kento Mameto (Japan)


 17. Winner of 'China Open Badminton - 2018' Women's Singles?

 Ans: Chen Yu Fei (China)


 18. Winner of 'Brazilian Grand Prix - 2018'?

 Ans: Louis Hamilton (Mercedes)


 19. The Union Minister who died on November 12, H.M.  Anam Kumar headed the ministry?

 Ans: Ministry of Parliamentary Affairs, Chemicals and Fertilizers


 20. How has the Indian Army General Bipin Rawat declared 2018?

 Ans: The Year of the Divine Soldiers


 21. Where did the "Jashn-e-virasat-e-urdu" festival take place on November 10-15 to highlight the importance of Urdu culture to its heritage?

 Ans: Dilly


 22. Correct regarding the Bhubaneswar May Wifi Project undertaken by the Odisha Government on 5 November.

 Ans: 1. Convert Wifi City to Men's Hockey World Cup

 2. Setting up 500 hotspots

 3. 250 mb of free data

 4. Data at speeds of 2 mbps

 All sentences are correct


 23. Who was named Player of the Year at the ATP World Tour Awards 2018 (ATP World Tour Awards - 2018) announced by the World Tennis Federation for 2018?

 Ans: Novak Djokovic (Serbia)


 24. Indian Education Minister Maulana Abdul Kalam Azad declared November 11 as National Education Day.  But when was it first performed?

 Ans: 2008


 25. The author of the recent book "Yoga and Mindfulness" released by Vice President Venkaiah Naidu?

 Ans: Mansi Gulati


 26. The nation's busiest city according to "National Bureau of Economic Research - 2018"?

 Ans: Bangalore


 27. Which Indian was recently nominated for France's highest civilian award "Night of the Legion of Honor"?

 Ans: Jawaharlal Sarin


 28. Which Indian freelance journalist selected for the "London Press Freedom Prize - 2018" awarded by the United Kingdom?

 Ans: Swati Chaturvedi


 29. Which Indian under-19 player was named captain of the United States Cricket Team?

 Ans: Saurabh Nethra Walker


 30. Defense Minister Nirmala Sitharaman has launched M777 Howitt Jar Intelligence in Nashik, Maharashtra.  From which country were these imported?

 Ans: USA


 31. Which country introduced the world's first artificial intelligence news anchor?

 Ans: China


 32. Three persons recently appointed as members of the Central Direct Tax Commission.

 Ans: 1. P.  K. Das

 2. Akhilesh Ranjan

 3. Nina Kumar


 33. Ashok Kumar Gupta was recently appointed as Chairperson of which company?

 Ans: Competition Commission of India


 34. In which part of Andhra Pradesh will the Central Tribal University, recently approved by the Center, be set up?

 Ans: Reilly (Vijayanagar)


 35. Which country overtook China as the second largest smartphone sales country in the country?

 Ans: USA


 36. National Legal Services Day?

 Ans: November 9th


 37. In which international organization was recently selected as a member of India for the period 2019 - 2022?

 Ans: International Telecommunications Union (ITU)


 38. A) November 5 - World Tsunami Awareness

 B) November 7 - National Cancer Awareness Day

 C) November 8 - International Radiology Day


 D) November 11 - National Education Day.

Comments

Post a Comment

Please do not enter any spam link in the comment box