1. 2018 నవంబరు 18 - 28 వరకు నిర్వహించే భారత - రష్యా సంయుక్త సైనిక విన్యాసాలు 'ఇంద్ర 2018' కి ఆతిథ్యమిస్తున్న వేదిక ?
Ans: ఝాన్సీ (ఉత్తర ప్రదేశ్)
2. కేరళ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన "KOOL" ఈ పథకం ఉద్దేశం?
Ans: టీచర్లు, విద్యార్థులు, ఇతర ప్రజలకు ఆన్ లైన్ ద్వారా విద్యనందించడం
3. ఆఫ్రికా ఖండంలోనే తొలి హై స్పీడ్ రైలు మార్గాన్ని ఇటీవల ఏ దేశంలో ప్రారంభించారు?
Ans: మొరాకో
4. 2018 కి సుమిత్ర చరత్ రాయ్ జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికైన సంగీత కళాకారుడు ఉస్తాద్ అమ్జాద్ అలీఖాన్ ఎందులో నిష్ణాతులు?
Ans: సరోద్
5. కువైట్ వేదిక గా 2018 నవంబరు 3 - 11 వరకు జరిగిన ఆసియా షూటింగ్ చాంపియన్ షిప్ పతకాల పట్టికలో కజకిస్థాన్ తొలి స్థానం పొందింది. అయితే భారత్ నుంచి ఏకైక పథకం (స్వర్ణం) గెలుపొందిన వారు ఎవరు?
Ans: అంగాధ్ వీర్ సింగ్ భజ్వా
6. ఇటీవల మరణించిన బ్రిగేడియర్ కుల్దీప్ సింగ్ చాంద్ పూని ప్రత్యేకత?
Ans: 1971 - ఇండో-పాక్ యుద్ధంలో ప్రతిభకు"మహా వీర చక్ర"
7. ప్రపంచ రోడ్డు ప్రమాద బాధితుల దినోత్సవాన్ని ఏటా నవంబరు మూడో ఆదివారం నిర్వహిస్తారు. 2018 లో దీని థీమ్?
Ans: Roads have stories
8. త్రిపురలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న "ఆల్ ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్, నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర" ల పై నిషేధం కోసం సూచనలు ఇచ్చేందుకు నియమించిన కమిటీ చైర్ పర్సన్?
Ans: సురేష్ కైత్
9. దేశంలో తొలి ఏనుగుల ఆస్పత్రిని నవంబరు 17న ఏ నగరంలో ప్రారంభించారు?
Ans: మధుర (ఉత్తర ప్రదేశ్)
10. ఉగ్రవాదం పై పోరులో పరస్పర న్యాయ సహకారం కోసం నవంబరు 16న భారత్ తో అవగాహన ఒప్పందం చేసుకున్న దేశం?
Ans: మొరాకో
11. 2018 కి " ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ " గా ఎంపికైన పదం?
Ans: Toxic
12. సూర్యుడి కన్నా ఆరు రెట్లు ఎక్కువ వేడిని ఉత్పత్తి చేసే కృత్రిమ సూర్యుడిని ఉత్పత్తి చేసినట్లు ప్రకటించిన దేశం?
Ans: చైనా
13. స్టీఫెన్ బార్కె......
Ans: బ్రెగ్జిట్ నూతన సెక్రటరీ
14. ఇండియా - యు ఎ ఇ భాగస్వామ్య సదస్సులో "గ్లోబల్ ఎడ్యుకేషన్ లీడర్స్ అవార్డు - 2018" కి ఎంపికైన భారత విద్యావేత్త?
Ans: సరోజ్ సుమన్ గులాటి
15. డే యి రీ రైతుల కోసం "గౌ సంవృద్ధి" పథకం ప్రవేశపెట్టిన రాష్ట్రం?
Ans: కేరళ
16. 2018 నవంబరు 11 - 15 వరకు జరిగిన ఆసియాన్ సదస్సుకు ఆతిథ్యమిచ్చిన దేశం?
Ans: సింగపూర్
17. ఏ దేశానికి నిధుల మంజూరు పై 2009 నుంచి కొనసాగుతున్న నిషేధాన్ని ఇటీవల ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఏకగ్రీవంగా తొలగించింది?
Ans: ఎరిత్రియా
18. 2018 నవంబరు 16న తమిళనాడులో విధ్వంసం సృష్టించిన తుఫాన్?
Ans: గజ
19. భారత్ చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ ఎవరిని ఓడించి "చెస్ ఇండియా బ్లిట్జ్ టోర్నమెంట్ - 2018" చాంపియన్ గా నిలిచాడు?
Ans: హికరు నకముర (జపాన్)
20. "డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో" కి భారత రాయబారిగా వ్యవహరిస్తున్న "నీనా షేరింగ్ లా" కి ఇటీవల ఏ దేశ అదనపు బాధ్యతలు అప్పగించారు?
Ans: రిపబ్లిక్ ఆఫ్ కాంగో
21. యూనిసెఫ్ యూత్ అంబాసిడర్ గా ఇటీవల ఎంపికైన భారత క్రీడాకారిణి? (2018)
Ans: హిమదాస్
22. రాబోయే అయిదేళ్లలో క్యాన్సర్ పై సంయుక్త పరిశోధనకు నవంబరు 15న భారత్ తో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న దేశం?
Ans: యు కె
23. "ఎటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ - 2018" టోర్నీ విజేత?
Ans: అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)
24. 2018 కి గాను ఇందిరాగాంధీ అంతర్జాతీయ శాంతి, నిరాయుధీకరణ అవార్డు గ్రహీత?
Ans: సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్
25. హుక్కా బార్లను నిషేధించిన మూడో రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది. అయితే గతంలో ఈ ప్రత్యేకత పొందిన రాష్ట్రాలు?
Ans: గుజరాత్, మహారాష్ట్ర
26. "ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కో ఆపరేషన్ (APEC) - 2018" సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన దేశం?
Ans: పపువా న్యూగినియా
27. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నూతన డైరెక్టర్?
Ans: సంజయ్ కుమార్ మిశ్రా
28. ఇటీవల వార్తల్లో నిలిచిన అమీర్ యారోన్?(2018)
Ans: ఇజ్రాయిల్ సెంట్రల్ బ్యాంక్ నూతన గవర్నర్
29. తొలి ఖగోళ పరిశోధనను ప్రారంభించిన GROWTH టెలిస్కోపును భారత్ ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేసింది?
Ans: లడక్ (జమ్మూ కాశ్మీర్)
30. పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన "బిదే" దిక్సూచి వ్యవస్థ ఏ దేశానికి చెందింది?
Ans: చైనా
31. ఆంధ్ర ప్రదేశ్ లోని అమరావతి వేదికగా జరిగిన "F1H2O గ్రాండ్ ప్రీ - 2018" విజేత?
Ans: షాన్ టొరెంట్
32. 2018 నవంబరు 15 - 24 వరకు జరిగే "ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్" టోర్నీ కి ఆతిథ్యమిస్తున్న నగరం?
Ans: న్యూఢిల్లీ
33. జిశాట్ - 29 ప్రయోగానికి సంబంధించి సరైనది గుర్తించండి
Ans: ▪️ 2018 నవంబరు 14 నా ప్రయోగం
▪️ దీని బరువు 3423 కిలోలు
▪️ ఉపయోగించిన వాహకనౌక - GSLV MK111 D2
▪️ భారత అంతరిక్ష చరిత్రలో అతి బరువైన ఉపగ్రహం
▪️ పైవన్నీ సరైనవి
▪️ పైవన్నీ సరైనవి
34. యూనిసెఫ్ తో కలిసి ఏ సంస్థ నవంబరు 14న "UNICEF - Atal Tinkering Lab Hackthan" కార్యక్రమం నిర్వహించింది?
Ans: నీతి ఆయోగ్
35. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ విడుదల చేసే "World energy out - look" నివేదిక ప్రకారం 2030నాటికి CO2 విడుదల జాబితాలో తొలి స్థానంలో నిలిచే దేశం?
Ans: చైనా
36. హ్యుమానిటీస్ విభాగం లో "ఇన్ఫోసిస్ ప్రైజ్ - 2018" కి ఎంపికైన న్యూఢిల్లీ జె ఎన్ యు ప్రొఫెసర్?
Ans: కవితా సింగ్
37. APEC కి సంబంధించిన విషయాలు
Ans: 1. ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్
2. సభ్య దేశాలు - 21
3. ప్రధాన కార్యాలయం - సింగపూర్
4. ఏర్పాటు - 1989
5. భారత్ ఇందులో సభ్య దేశం కాదు.
38. ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ - 2018 లో లో భారత ఆటగాడు "లక్ష్య సేన్" కాంస్యం సాధించాడు. ఈ పోటీలకు ఆతిథ్యమిచ్చిన వేదిక?
Ans: మార్కం (కెనడా)
39. ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన మాల్దీవుల కొత్త అధ్యక్షుడు?
Ans: ఇబ్రహీం మహమ్మద్ సొలిహ్
40. జాతీయ మహిళ కమిషన్ లో నూతనంగా నియమితులైన ముగ్గురు సభ్యుల్లో లేనివారు?
Ans: కవితా కృష్ణన్
💠 జాతీయ మహిళా కమిషన్ లో నూతనంగా నియమితులైన ముగ్గురు సభ్యులు?
1. సోసోషైజా
2. చంద్రముఖి దేవి
3. కమలేష్ గౌతమ్
Ans: కవితా సింగ్
37. APEC కి సంబంధించిన విషయాలు
Ans: 1. ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్
2. సభ్య దేశాలు - 21
3. ప్రధాన కార్యాలయం - సింగపూర్
4. ఏర్పాటు - 1989
5. భారత్ ఇందులో సభ్య దేశం కాదు.
38. ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ - 2018 లో లో భారత ఆటగాడు "లక్ష్య సేన్" కాంస్యం సాధించాడు. ఈ పోటీలకు ఆతిథ్యమిచ్చిన వేదిక?
Ans: మార్కం (కెనడా)
39. ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన మాల్దీవుల కొత్త అధ్యక్షుడు?
Ans: ఇబ్రహీం మహమ్మద్ సొలిహ్
40. జాతీయ మహిళ కమిషన్ లో నూతనంగా నియమితులైన ముగ్గురు సభ్యుల్లో లేనివారు?
Ans: కవితా కృష్ణన్
💠 జాతీయ మహిళా కమిషన్ లో నూతనంగా నియమితులైన ముగ్గురు సభ్యులు?
1. సోసోషైజా
2. చంద్రముఖి దేవి
3. కమలేష్ గౌతమ్
English translation
1. India and Russia joint military exercises held from November 18-28, 2018 to host 'Indra 2018'?
Ans: Jhansi (Uttar Pradesh)
2. Is the purpose of this scheme "KOOL" recently introduced by the Government of Kerala?
Abus: Online education for teachers, students and other people
3. In which country was the first high speed rail line opened in the African continent?
Ans: Morocco
4. Musician Ustad Amjad Ali Khan is the recipient of the Sumitra Charat Roy Life Achievement Award for 2018
Ans: Sarod
5. Kazakhstan topped the Asian Shooting Championship medal table from November 3-11, 2018 as the Kuwait Venue. But who won the only scheme (Swarna) from India?
Ans: Angad Vir Singh Bhajwa
6. What is special about the recently deceased Brigadier Kuldeep Singh Chand Pooni?
Ans: 1971 - "Maha Veera Chakra" for talent in Indo-Pak war
7. World Road Accident Victims Day is held on the third Sunday of November annually. Its theme for 2018?
Ans: Roads Have Stories
8. Is the Committee Chairperson appointed to advise on the ban on the "All Tripura Tiger Force and National Liberation Front of Tripura" for non-official activities in Tripura?
Ans: Suresh Keith
9. In which city was the first elephant hospital in the country opened on November 17?
Ans: Mathura (Uttar Pradesh)
10. Which country signed a Memorandum of Understanding with India on 16 November for mutual justice cooperation in the fight against terrorism?
Ans: Morocco
11. Which word was chosen as “Oxford Dictionary of the Year” for 2018?
Ans: Toxic
12. Which country claims to have produced an artificial sun that produces six times more heat than the sun?
Ans: China
13. Bargain Stephen ......
Ans: Brexit is the new secretary
14. Which Indian educator was selected for the "Global Education Leaders Award - 2018" at the India - UAE Partnership Conference?
Ans: Saroj Suman Gulati
15. Which state introduced the “Gow Growth” Scheme for Day Yi Re farmers?
Ans: Kerala
16. Which country hosted the Asian Summit held on November 11 - 15, 2018?
Ans: Singapore
17. The United Nations Security Council unanimously unanimously endorsed the ongoing prohibition on grants to which country from 2009?
Ans: Eritrea
18. Cyclone causing destruction in Tamil Nadu on 16th November 2018?
Ans: Gaj
19. Indian chess player Vishwanathan Anand defeated whom to become the champion of "Chess India Blitz Tournament - 2018"?
Ans: Hikaru Nakamura (Japan)
20. Which country has recently been given additional responsibilities of "Nina Sharing Law" as Ambassador of India to the "Democratic Republic of Congo"?
Ans: Republic of the Congo
21. Which Indian player was recently chosen as the UNICEF Youth Ambassador? (2018)
Ans: Himadas
22. Which country signed a Memorandum of Understanding with India on November 15 for US research on cancer over the next five years?
Ans: UK
23. "ATP World Tour Finals - 2018" Tournament Winner?
Ans: Alexander Zverev (Germany)
24. Indira Gandhi International Peace and Disarmament Award winner for 2018?
Ans: Center for Science and Environment
25. Punjab became the third state to ban hookah bars. But are the states that specialize in the past?
Ans: Gujarat, Maharashtra
26. Which country hosted the “Asia-Pacific Economic Cooperation (APEC) - 2018” conference?
Ans: Papua New Guinea
27. New Director of Enforcement Directorate?
Ans: Sanjay Kumar Mishra
28. Amir Yaron in Recent News? (2018)
Ans: New Governor of Israel Central Bank
29. Where did India recently set up the first GROWTH telescope to launch its first astronomical research?
Ans: Ladakh (Jammu and Kashmir)
30. Which country has developed a fully developed "point" compass system?
Ans: China
31. The winner of the "F1H2O Grand Prix - 2018" held at the Amaravathi venue in Andhra Pradesh?
Ans: Shawn Torrent
32. Which city hosts the "World Women's Boxing Championship" Tournament held on November 15-24, 2018?
Ans: New Delhi
33. JISAT - 29 Identify the correctness of the experiment
Ans: 14 My experiment on November 14, 2018
▪️ Its weight is 3423 kg
▪️ Used carrier - GSLV MK111 D2
అంతరిక్ష Largest satellite in Indian Space history
న్నీ All of the above are correct
34. Which organization together with UNICEF organized the "UNICEF - Atal Tinkering Lab Hackthan" event on November 14?
Ans: Ethics Aayog
35. Which country tops the list of CO2 emissions by 2030 according to the "World Energy Out - Look" report released by the International Energy Agency?
Ans: China
36. New Delhi JNU Professor selected for "Infosys Prize - 2018" in the Department of Humanities?
Ans: Kavita Singh
37. Issues relating to APEC
Ans: 1. Asia-Pacific Economic Cooperation
2. Member States - 21
3. Headquarters - Singapore
4. Established - 1989
5. India is not a member state.
38. World Junior Badminton Championship - In 2018, Indian player wins “Target Sen” Bronze. The venue for these competitions?
Ans: Markham (Canada)
39. Is the new President of the recently sworn-in Maldives?
Ans: Ibrahim Mohammed Solih
40. Which of the three newly appointed members of the National Woman Commission is not?
Ans: Kavita Krishnan
💠 Three newly appointed members of the National Women's Commission?
1. Sososhaiza
2. Chandramukhi Devi
3. Kamlesh Gautam
Comments
Post a Comment
Please do not enter any spam link in the comment box