General knowledge in Telugu and English

1. పెన్సిలిన్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
Ans: అలెగ్జాండర్ ఫ్లెమింగ్

2. రేచీకటి ఏ విటమిన్ లోపంతో కలుగుతుంది?
Ans: విటమిన్ ఏ

3. ఏ రక్తం గ్రూపు నైనా స్వీకరించే బ్లడ్ గ్రూపు ఏది?
Ans: ఎ, బి

4. లవంగాలు దేనికి సంబంధించినవి?
Ans: పూల మొగ్గలు

5. స్త్రీలలో ఉండే క్రోమోజోములు ఎన్ని?
Ans: 46

6. నాన్ స్టిక్ వంట పాత్రల లో ఉపయోగించే లోహం ఏది?
Ans: టేఫ్లాన్



7. అయోడిన్ లోపంతో కలిగే థైరాయిడ్ గ్రంథి పెరుగుదల ను ఏమని పిలుస్తారు?
Ans: హైపో కాలేమియా

8. వరి పంట శాస్త్రీయ నామం ఏమిటి?
Ans: ఒరైజా సటైవా

9. టైఫాయిడ్ వ్యాధి కారక బాక్టీరియా ఏది?
Ans: సాల్మనెల్లా టైఫి

10. 'నీ మో' అనే కార్టూన్ క్యారెక్టర్ ఒక?
Ans: చేప

11. దేనిని మాపనం చేయడానికి కార్బన్ డేటింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు?
Ans: వయసు

12. అంతరిక్షంలోకి ప్రయాణించిన మొట్టమొదటి జంతువు?
Ans: కుక్క

13. ఆగ్రాలోని తాజ్మహల్ ప్రధానంగా దేని వల్ల ప్రమాదానికి గురవుతుంది?
Ans: సల్ఫర్ డై ఆక్సైడ్

14. కింది వాటిలో దేనిని 'లాఫింగ్ గ్యాస్' అని పిలుస్తారు?
Ans: నైట్రస్ ఆక్సైడ్

15. సూపర్ సోనిక్ విమానాలు సామాన్యంగా ప్రయాణించే వేగం అవధులు?
Ans: 1000-3000 కె ఎమ్ పి హెచ్

16. ఒక ప్రత్యేకమైన బాహుబలి క ప్రదేశానికి మాత్రమే పరిమితమైన జీవులను ఏమంటారు?
Ans: ఎండమిక్ (స్థా నీ య)

17. నీటిలో మంచు తేలడానికి కారణం ఏమిటి?
Ans: మంచు సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ

18. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది
Ans: ఫ్రాన్స్

19. బ్రెడ్ తయారీలో ఉపయోగించే ఈస్ట్ అనేది ఒక?
Ans: శిలింద్రం

20. లాసాప్పో అనేది ఏ జంతువు వంగడం?(బ్రీడ్)
Ans: కుక్క

21. ఏ మొక్కల నుంచి కోకో, చాక్లెట్ వస్తుంది?
1. మూలిక 2. పొద 3. అతి పెద్ద చెట్టు 4. చిన్న చెట్టు

Ans: 4.చిన్న చెట్టు

22. ప్రత్యామ్నాయ ఆమ్ల - క్షార సిద్ధాంతాల నిర్వచనం ప్రకారం ఆమ్లం అనేది?
Ans: ఎలక్ట్రాన్ ను దానం చేస్తుంది

23. కింది వాటిలో ఏది అత్యధిక రుణ విద్యుదాత్మకత కలిగిన మూలకం?
1. ఫ్లోరిన్ 2. క్లోరిన్ 3. బ్రోమిన్ 4. అయోడిన్

Ans: 1. ఫ్లోరిన్

24. ప్రపంచంలో మొట్టమొదటి సారిగా క్లోనింగ్ చేసిన గొర్రె పిల్ల పేరు?
Ans: డాలీ

25. ధ్వని కాలుష్యం ఈ డెసిబెల్స్ కన్నా మించినప్పుడు ప్రమాదకరం?
Ans: 80

26. కింది వాటిలో ఏ ఖనిజాన్ని ఫ్రాత్ ఫ్లోటేషన్ పద్ధతిలో శాంతి ధరిస్తారు
1. మ్యాగ్నటైట్ 2. గలేనా 3. యురేనియం 4. ఉప్పు

Ans: 2. గలేనా

27. కట్ని దేనికి ప్రసిద్ధి?
Ans: అల్యూమినియం

28. కింది వాటిలో ఏది కార్బన్ స్థిర ఐసోటోపు?
1. C8 
2. C9 
3. C11 
4. C12

Ans: 4. C12

29. పట్టకములు, కటకముల తయారీలో ఉపయోగించే గ్యాస్ ఏది?
Ans: ప్లింట్ గ్లాస్

30. బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ను ఎవరు స్థాపించారు?
Ans: జంషెడ్ జీ టాటా

31. భారత అణుశక్తి కమిషన్ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
Ans: కె. ఎన్. వ్యాస్(కమలేష్ నీలకంఠ వ్యాస్)
Sep- 19 ,2018

32. మానవ శరీరంలో తెల్లరక్తకణాల సంఖ్య తగ్గుతూ పోయే స్థితి ని ఏమని పిలుస్తారు?
Ans: ల్యుకో పీనియా

33. మంగళయాన్ ను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన వాహనం ఏది?
Ans: పి ఎస్ ఎల్ వి - సి 25

34. భూభాగంపై అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు ఏది?
Ans: చిరుత పులి

35. బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో ప్రస్తుతం టాక్సాల్  ఔషధాన్ని ఉపయోగిస్తున్నారు. టాక్సాల్ సహజసిద్ధంగా దేని నుంచి లభిస్తుంది?
Ans: ఈవ్ వృక్షం బెరడు, ఆకులు

36. ప్రపంచంలో మొదటి సారిగా విజయవంతంగా మానవ గుండె మార్పిడి చేసిన మహాశయుడు ఎవరు?
Ans: క్రిస్టియన్ బెర్నార్డ్

37. కిందివాటిలో గుడ్లు పెట్టే అతి పెద్ద పక్షి ఏది?
1. ఆస్ట్రిచ్ (ఉష్ణ పక్షి) 2. కోడి 3. ఇమూ 4. నెమలి

Ans: 1. ఆస్ట్రిచ్ (ఉష్ణ పక్షి)

38. కింది వాటిలో ఏది కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల ' వ్యాధి సోకుతుంది?
Ans: మిథైల్ మెర్క్యూరీ

39. భారతదేశం మొదటి ఉపగ్రహం "ఆర్యభట్ట" ను రోదసిలోకి పంపిన దేశం ఏది?
Ans: సోవియట్ యూనియన్

40. బయోగ్యాస్ లోని ముఖ్య సమ్మేళనం ఏది?
Ans: మీథేన్


English translation



1. Which scientist invented penicillin?

 Ans: Alexander Fleming


 2. Which vitamin deficiency is caused by deficiency?

 Ans: Vitamin A


 3. Which blood group receives which blood group?

 Ans: A, b


 4. What are cloves related to?

 Ans: flower buds


 5. How many chromosomes are present in females?

 Ans: 46


 6. Which metal is used in non stick cooking utensils?

 Ans: Teflon




 7. What is called iodine deficiency thyroid gland growth?

 Ans: Hypoallemia


 8. What is the scientific name of rice crop?

 Ans: Oryza sativa


 9. What are Typhoid Bacteria?

 Ans: Salmonella typhi


 10. 'Nee Mo' is a cartoon character?

 Ans: Fish


 11. What is the carbon dating method used to measure?

 Ans: Age


 12. Which animal was the first to fly into space?

 Ans: The dog


 13. The Taj Mahal in Agra is mainly at risk for what?

 Ans: Sulfur dioxide


 14. Which of the following is known as 'laughing gas'?

 Ans: Nitrous oxide


 15. What are the speed limits that super sonic planes normally travel?

 Ans: 1000-3000 KMPH


 16. What are organisms confined to a particular body space?

 Ans: Endemic


 17. What causes ice to float in water?

 Ans: Ice density is less than water density


 18. India has entered into an agreement with Rafael for the purchase of warplanes

 Ans: France


 19. Is the yeast used in bread making a?

 Ans: Fungus


 20. What animal is lasapo (breed)?

 Ans: The dog


 21. From which plants comes cocoa and chocolate?

 1. Herb 2. Shrub 3. Largest Tree 4. Small Tree


 Ans: 4.The little tree


 22. Is acid in the definition of alternative acid - alkali theories?

 Ans: donates electron


 23. Which of the following is the most electrifying element of debt?

 1. Fluorine 2. Chlorine 3. Bromine 4. Iodine


 Ans: 1. Florin


 24. Name the first cloned lamb in the world?

 Ans: Dolly


 25. Is sound pollution more dangerous than these decibels?

 Ans: 80


 26. Which of the following minerals can be worn in peace with the froth flotation method?

 1. Magnetite 2. Galena 3. Uranium 4. Salt


 Ans: 2. Galena


 27. What is Katni famous for?

 Ans: Aluminum


 28. Which of the following is a carbon stable isotope?

 1. C8

 2. C9

 3. C11

 4. C12


 Ans: 4. C12


 29. What gas is used in the manufacture of lenses and lenses?

 Ans: Flint glass


 30. Who founded the Indian Institute of Science in Bengaluru?

 Ans: Jamshed Ji Tata


 31. Who was recently appointed as the President of the Atomic Energy Commission of India?

 Ans: K. N.  Vyas (Kamlesh Neelakanta Vyas)

 Sep 19, 2018


 32. What is known as the decreasing number of white blood cells in the human body?

 Ans: Leuco pinea


 33. Which vehicle took Mangalyaan into space?

 Ans: PSLV - C25


 34. Which animal is the fastest runner on the terrain?

 Ans: Leopard


 35. Toxal drug is currently used in the treatment of breast cancer.  Taxol is naturally derived from what?

 Ans: Eve tree bark, leaves


 36. Who was the first man to successfully transform the human heart for the first time in the world?

 Ans: Christian Bernard


 37. Which of the following is the largest bird that lays eggs?

 1. ostrich (tropical bird) 2. chicken 3. imu 4. peacock


 Ans: 1. Ostrich


 38. Which of the following can cause food to become infected?

 Ans: Methyl mercury


 39. Which country sent India's first satellite "Aryabhata" into the air?

 Ans: The Soviet Union


 40. Which is the main compound in biogas?

 Ans: Methane

Comments

Post a Comment

Please do not enter any spam link in the comment box