క్రీడలు
1. ప్రపంచ రెజ్లింగ్ లో బజరంగ్ కు రజతం దక్కింది. బజరంగ్ ఇప్పటి వరకు ప్రపంచ చాంపియన్ షిప్ లో రెండు పతకాలతో రికార్డు సృష్టించాడు.
2. ప్రపంచ నంబర్ వన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, చైనీస్ తైపీకి చెందిన తై జు యింగ్ డెన్మార్క్ ఓపెన్ విజేతగా నిలిచింది. సైనా నెహ్వాల్ పై విజయం సాధించింది.
3. భారత క్రికెట్లో తొలిసారి ఓ మహిళా అంపైర్ బాధ్యతలు నిర్వర్తించనుంది. బీసీసీఐ నిత్వహించిన లెవెల్ - 2 పరీక్షలో ముంబైకి చెందిన వృందా రటి, చెన్నై కు చెందిన జనని ఉత్తీర్ణత సాధించారు. వీరు జాతీయ స్థాయి మ్యాచ్ లకు అంపైర్లుగా పని చేసేందుకు అర్హత పొందారు.వీళ్ళు మహిళా క్రికెట్ మ్యాచ్ లు, జూనియర్ స్థాయిలో బాలుర మ్యాచుల్లో విధులు నిర్వర్తించవచ్చు.
4. షాంఘై ఓపెన్ చెస్ టోర్నీలో తెలుగు కుర్రాడు, గ్రాండ్ మాస్టర్ ముసునూరి లలిత్ బాబు చాంపియన్ గా నిలిచాడు.
5. వన్డే ల్లో పదివేల పరుగుల మైలురాయిని అధిగమించిన బ్యాట్మన్ గా భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. 205 ఇన్నింగ్స్ లోనే పదివేల మార్కులు అందుకున్నాడు. వెస్టిండీస్ తో విశాఖపట్నంలో జరిగిన వన్డే మ్యాచ్ లో కోహ్లీ ఈ ఘనత సాధించారు. సచిన్ పదివేల పరుగులను 259 ఇన్నింగ్స్ లలో పూర్తి చేసాడు. గంగూలీ 263 ఇన్నింగ్స్ లో పదివేల పరుగులు సాధించాడు, పాంటింగ్ 266 ఇన్నింగ్స్ లో, కలిస్ 272 ఇన్నింగ్స్ లలో, ధోని 273 ఇన్నింగ్స్ లలో, లారా 278 ఇన్నింగ్స్ లలో, ద్రవిడ్ 287 ఇన్నింగ్స్, దిల్షాన్ 293 ఇన్నింగ్స్, సంగక్కర 296 ఇన్నింగ్స్, ఇంజమామ్ 299 ఇన్నింగ్స్, జయసూర్య 328 ఇన్నింగ్స్, జయవర్దనే 333 ఇన్నింగ్స్ లలో పదివేల పదివేల పరుగుల మైలు రాయిని దాటారు
🔷పారా ఆసియా క్రీడల్లో భారత్ కు 72 పతకాలు లభించాయి.

- ఇండినేషియా లోని జకార్తాలో జరిగిన పారా ఆసియా క్రీడల్లో భారత్ సత్తా చాటింది.
- మొత్తంగా 72 పతకాలు సాధించింది.
- ఇందులో 15 స్వర్ణం, 24 వెండి, 33 కాంస్య పతకాలున్నాయి.
- 319 పతకాలతో చైనా అగ్రస్థానంలో నిలిచింది.72 పతకాలతో భారత్ 9వ స్థానంలో నిలిచింది.
- పారా అథ్లెటిక్స్ లో భారత్ కు 7బంగారు పతకాలు లభించాయి.
🔷యూత్ ఒలంపిక్స్ లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన
- అర్జెంటీనా లో ముగిసిన యూత్ ఒలంపిక్స్ లో భారత యువ అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు.
- మూడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, ఒక కాంస్యంతో మొత్తం 13 పతకాలను సొంతం చేసుకున్నారు.
- 2010 లో ఆరంభమైన ఈ యూత్ ఒలంపిక్స్ లో భారత్ కిదే అత్యుత్తమ ప్రదర్శన.
🔷పరిశోధనల ప్రోత్సాహానికి రెండు పథకాలు
దేశంలో మానవ వనరులు, శాస్త్ర సాంకేతిక రంగంలో పరిశోధనలను ప్రోత్సహించేరేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా రెండు పథకాలను తీసుకొచ్చింది. "సామాజిక శాస్త్రాల్లో ప్రభావ వంత విధానాల పరిశోధన(ఇంప్రెస్)", "విద్యా సంబంధిత పరిశోధనల్లో తోడ్పాటుకు పథకం(స్పార్క్)" పేరుతొ ఈ రెంటిని ప్రవేశపెట్టారు.
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ శక్తోబరు 25 నా వీటిని ఆవిష్కరించారు.
🔷ఆక్స్ ఫర్డ్ నిఘంటువులో బతుకమ్మ, బోనాలు
ప్రపంచ ప్రసిద్ధ ఆక్స్ ఫర్డ్ ఆంగ్ల నిఘంటువులో బతుకమ్మ, బోనాలు పదాలు చేరనున్నాయి. నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి ఆఫ్హ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాసిన లేఖకు స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిఘంటువు రివిజన్ ఎడిటర్ పెన్నీ తెలిపారు.
🔷సైన్స్ అండ్ టెక్నాలజీ
ఇంజన్ లేని రైలు తయారీ
ఇంజన్ తో పనిలేకుండా దేశీయంగా తయారు చేసిన రైలును ప్రయోగాత్మకంగా నడపనున్నారు. చూడడానికి బుల్లెట్ రైలుగా కనిపించే ఈ రైలుకు ట్రైన్ - 18 అని పేరు పెట్టారు. ఢిల్లీ-భోపాల్, చెన్నై-బెంగుళూరు, ముంబై - అహ్మదాబాద్ ఇలా ముఖ్యమైన నగరాల మధ్య శతాబ్ది ఎక్సప్రెస్ మార్గాల్లో నడిపేందుకు ఈ రైళ్లను తయారు చేస్తున్నారు.
🔷యార్చగుంబ శిలింధ్రానికి ముప్పు
హిమాలయ వయాగ్రాగా పేరున్న యార్చ గుంబ శిలింధ్రం అంతరించే ప్రమాదం లో ఉందని అమెరికా పరిశోధకులు తెలిపారు. ఈ శిలింధ్రం గొంగళి పురుగులో చేరి క్రమంగా దాన్ని హతమార్చి త్రికోణాకృతిలో ఏర్పడుతుంది. 9800అడుగుల ఎత్తున్న అతి శీతల ప్రాంతాల్లోనే ఇది పెరుగుతుంది. వాతావరణ మార్పులతో ఈ శిలింధ్రం అంతరించే ప్రమాదంలో పడింది. దీని ప్రయోజనాలు శాస్త్రీయంగా రుజువు కాకపోయినా నీటిలో మరగ బెట్టి తేనీరు తయారు చేసుకుంటారు. పుంసత్వం నుంచి క్యాన్సర్ వరకు అన్ని రకాల సమస్యల్ని తగ్గిస్తుందని నమ్ముతారు.ఇది ప్రపంచంలో అత్యంత విలువైన జీవ పదార్తాల్లో ఒకటి.
🔷ప్రపంచంలో పొడవైన వంతెన
హాంకాంగ్ - మకావూలను అనుసంధానిస్తూ చైనా ప్రపంచంలోనే అతి పెద్ద వంతెనను నిర్మించింది. ఈ వంతెన అక్టోబర్ 24 న ప్రజలకు అందుబాటులకు వచ్చింది. 55 కి. మీ ల పొడవైన ఈ వంతెన ప్రపంచంలోనే స్టీల్ తో నిర్మించిన అతి పెద్దది.
🔷అతిపెద్ద ఉభయచర విమానం
స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద ఉభయచర విమానం ఏజీ600 ని చైనా విజయవంతంగా పరీక్షించింది. ఏజీ600 తొలిసారిగా నీటి పై నుంచి నింగిలోకి ఎగిరింది. 15 నిమిషాల నిమిషాల గగన విహారం అనంతరం మళ్ళీ నీటిపైనా దించారు. చైనా ప్రభుత్వ రంగ సంస్థ "ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా" దీన్ని అభివృద్ధి చేసింది. నీటిపై, నేలమీద ఏజీ600 టేకాఫ్, ల్యాండింగ్ జరపవచ్చు. సముద్రంలో సహాయచర్యలు అందించడం, అడవుల్లో కార్చిచ్చులను ఆర్పడం వంటి కార్యకలాపాల కోసం ఈ విమానాన్ని ప్రధానంగా వినియోగించనున్నారు.
🔷భారత్ లో అగ్రశ్రేణి విశ్వవిద్యాలయం ఐఐటి బాంబే
భారతదేశ మేటి విశ్వవిద్యాలయాల జాబితాలో ఐఐటి బొంబాయి అగ్రస్థానంలో నిలిచింది. మొదటి పది మేటి విశ్వవిద్యాలయాల్లో ఏడు ఐఐటి లే ఉన్నాయి. లండన్ కు చెందిన క్వాకారెలి సైమండ్స్ సంస్థ భరత్ లో అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలపై సర్వే జరిపి జాబితా రూపొందించింది. బెంగుళూరు ఐఐఎస్ సి రెండు, ఐఐటి మద్రాసు మూడు, ఢిల్లీ నాలుగు, ఖరగపూర్ అయిదు, కాన్పూర్ ఆరు, రూర్కీ తొమ్మిది, గువహటి పదో స్థానం లో నిలిచాయి.
🔷అలహాబాద్ పేరు ప్రయాగ్ రాజ్ గా మార్పు
🔺ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ పుణ్యక్షేత్రం అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్ గా మార్పు చేసింది.
🔺ఋగ్వేదం, రామాయణ, మహాభారత కాలాల్లో అలహాబాద్ ను ప్రయాగ్ రాజ్ గా పిలిచే వారని యూపీ మంత్రి సిద్ధార్థ సింగ్ తెలిపారు.
🔷అన్నా బర్న్స్ కు బుకర్ పురస్కారం
🔺ఉత్తర ఐర్లాండ్ కు చెందిన రచయిత్రి అన్నా బర్న్స్ కు ఈ ఏడాది బుకర్ ప్రయిజ్ లభించింది.
🔺అన్నా రచించిన "మిల్క్ మ్యాన్" నవలకు ఈ పురస్కారం లభించింది.
🔺ఇరవైవ శతాబ్దం లో తీవ్ర రాజకీయ సంక్షోభంతో ఉత్తర ఐర్ల్యాండ్ అతలాకుతలమైన తరుణంలో ఒక యువతి నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ నవలను రచించారు.
🔷జయరాజ్ కు సుద్దాల హనుమంతు పురస్కారం
🔺ప్రజాకవి జయరాజ్ కు సుద్దాల హనుమంతు పురస్కారం దక్కింది. సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యం లో ఈ పురస్కారాన్ని హైదరాబాద్ లో ప్రదానం చేశారు.
🔺నిజాం కాలంలో ప్రజా పోరాటాలకు మద్దతుగా హనుమంతు పాడిన పాటలు ప్రజల్లో పోరాట పటిమను పెంచాయి.
🔶కృత్రిమ జాబిల్లి
విధి దీపాల అవసరాన్ని తప్పించేందుకు చైనా పరిశోధకులు వినూత్న ఆలోచన చేశారు. కృత్రిమ చసందమామల పేరుతో ప్రకాశవంతమైన ఉపగ్రహాలను అభివృద్ధి చేస్తున్నారు.అసలైన జాబిల్లి కన్నా ఇవి 8రేట్లు ప్రకాశవంతంగా ఉంటాయి. మొదటి ప్రయోగాత్మక ఉపాహారాహాన్ని సిచువాన్ లోని అంతరిక్ష కేంద్రం నుంచి పంపుతారు.
🔶UNHRC కి భారత్ ఎన్నిక
🔺ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో భారత్ కు సభ్యత్వం లభించింది.
🔺ఈ సభ్యత్వం కోసం జరిగిన ఎన్నికల్లో భారత్ కు 193 ఓట్లకు గాను 188 ఓట్లు లభించాయి.
🔺ఈ దఫా సభ్యత్వం దక్కిన 18 దేశాల్లో భారత్ కే ఇంత ఎక్కువ మద్దతు దక్కింది.
🔺ఈ మండలిలో సభ్యత్వం కోసం కనీసం 97 ఓట్లు అవసరం.
🔺ఆసియా - పసిఫిక్ విభాగంలో భారత్ తో పాటు మరో ఐదు దేశాలు ఫిజి, బాంగ్లాదేశ్, బహ్రెయిన్, ఫిలిప్పీన్స్ సభ్యత్వం దక్కించుకున్నాయి.
🔺2019 జనవరి 1నుంచి మూడేళ్ళ పాటు సభ్య దేశాలుగా కొనసాగుతాయి.
🔺USHRC ని 2006 లో ఏర్పాటు చేశారు. ఇందులో 47 దేశాలకు సభ్యత్వం ఉంది.
🔶ప్రపంచ ఆకలి సూచీలో భారత్ కు 103వ ర్యాంక్
🔺ప్రపంచ ఆకలి సూచీలో భారత్ 103వ స్థానంలో నిలిచింది.
🔺ఐర్లాండ్ కు చెందిన కన్ సెర్న్ వరల్డ్ వైడ్, జర్మనీకి చెందిన వెల్త్ హంగర్ లైఫ్ స్వచ్చంద సంస్థలు ఈ జాబితాను రూపొందించాయి.
🔺మొత్తం 119 దేశాల జాబితాలో భారత్ కు 103 వ స్థానం దక్కింది.
🔺15దేశాలకు ఉమ్మడిగా మొదటి ర్యాంక్ లభించింది.
🔶ప్రపంచ పోటీతత్వ సూచీ లో భారత్ కు 58 వ ర్యాంక్
🔺ప్రపంచ ఆర్ధిక వేదిక విడుదల చేసిన ప్రపంచ పోటీతత్వ సూచీలో భారత్ 58 వ స్థానంలో నిలిచింది.
🔺అక్టోబర్ 16 న పంచ ఆర్థిక వేదిక జెనీవాలో ఈ జాబితాను విడుదల చేసింది. జాబితాలో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది.
🔺భారత్ గతేడాది కంటే 5 స్థానాలు మెరుగు పరుచుకుంది.
🔺140 దేశాలతో కూడిన ఈ జాబితాలో సింగపూర్ రెండు, జర్మనీ మూడు, చైనా 28 వ స్థానంలో నిలిచాయి.
1. ఎవరిని ఓడించి ముంబై జట్టు "విజయ్ హజారే క్రికెట్ టోర్నీ" విజేతగా నిలిచింది?
Ans: ఢిల్లీ
2. యు ఎస్ గ్రాండ్ ప్రి ఫార్ములావన్ - 2018?
Ans: రిమి రైకోనెన్(ఫెరారీ)
3. "డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ - 2018" పురుషుల siసింగిల్స్ విజేత?
Ans: కేంటో మొమొటా(జపాన్)
4. ఎవరి చేతిలో ఓటమిపాలై సైనా నెహ్వాల్ "డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ - 2018" రన్నరప్ గా నిలిచింది?
Ans: తై జు యింగ్(చైనీస్ తైపీ)
5. ఇటీవల వార్తల్లో నిలిచిన రంగన హెరాత్ కు సంబంధించిన సరైన వ్యాఖ్య?
Ans: రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక టెస్ట్ క్రికెటర్
6. వైమానిక దినోత్సవం అక్టోబర్ 8 న వైమానిక దళం ప్రారంభించిన 'యువ సేన ప్రదర్శిని' ఉత్సవాలకు ఆతిథ్యమిచ్చిన వేదిక?
Ans: బికనీర్(రాజస్థాన్)
7. పోలీస్ అమర్శింగ్ వీరుల దినోత్సవం అక్టోబర్ 21 న ఎవరి పేరిట విపత్తు నిర్వహన్స్ బృందాలకు జాతీయ స్థాయి అవార్డును అందజేయనున్నట్టు ప్రధాని ప్రకటించారు?
Ans: నేతాజీ సుభాష్ చంద్రబోస్
8. క్రూయిజ్ (సముద్రం పై నౌకా విహారం) టూరిజం అభివృద్ధిలో భాగం. దేశంలోనే తొలి ప్రయాణికుల క్రూయిజ్ ను 2018 అక్టోబర్ 20 న ముంబై - గోవా మధ్య ఏ పేరుతో ప్రారంభించారు?
Ans: ANGRIYA
9. దేశంలో అతిపెద్ద నది వంతెన 9.15 కిలోమీటర్ల పొడవైన "బూపేన్ హజారికా సేతు". అయితే 9.30 కిలోమీటర్ల పొడవుతో మరో పెద్ద బ్రిడ్జ్ నిర్మాణం గురించి సరైన వ్యాఖ్యను గుర్తించండి?
Ans:
1. బ్రహ్మపుత్ర నది పై నిర్మిస్తున్నారు.
2. 2026-27 నాటికీ పూర్తి చేయనున్నారు.
3. దుబ్రి(అసోం) - పూల్బరి(మేఘాలయ) మధ్య నిర్మిస్తున్నారు.
4. NH 127 - బి ని కలుపుతుంది.
10. డిసెంబరులో పశ్చిమబెంగాల్ లోని కాలికుందలో ఇండియా, జపాన్, యు ఎస్ ఏ నిర్వహించనున్న సంయుక్త వైమానిక విన్యాసాలు?
Ans: కోప్ ఇండియా
11. బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ 2018 కి గాను ప్రకటించిన "ప్రపంచం లో విలువైన దేశాల బ్రాండ్" జాబితాలో భారత ర్యాంకు 9. కాగా తొలి మూడు స్థానాలు పొందినవి?
Ans: యుఎస్ఏ, చైనా, జర్మనీ
12. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోనే తొలి " వెల్త్ హబ్" ను ఏ నగరంలో ప్రారంభించింది?
Ans: మంగళూరు(కర్ణాటక)
13. ఏ పుస్తక రచనకు అన్నా బర్న్స్ "మ్యాన్ బుకర్ ప్రైజ్ - 2018" కి ఎంపికయ్యారు?
Ans: మిల్క్ మ్యాన్
14. ఫోర్బ్స్ పత్రిక 2018 గాను ప్రకటించిన "ప్రపంచం లోని 2000అత్యుత్తమ యజమానుల" జాబితాలో 22 వ స్థానం పొందిన భారత కంపెనీ?
Ans: లార్సన్ అండ్ టుబ్రో
15. "Indian sports: Convrrsations and Reflection" పుస్తక రచయిత?
Ans: విజయబాల
16. "Ants among elephants" పుస్తక రచనకు "శక్తిభట్ ఫస్ట్ బుక్ ప్రైజ్ - 2018" కి ఎంపికైన భారత సంతతి మహిళ?
Ans: సుజాత గిడ్ల
17. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ 27వ "ఫ్యూజియన్ ఎనర్జీ సదస్సు" ను ఎక్కడ నిర్వహించింది?
Ans: గాంధీనగర్(గుజరాత్)
18. "ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ" కి సంబంధించిన వాఖ్యాలు?
Ans: స్థాపన - 1957
సభ్యదేశాలు - 170
అధిపతి - యుకియ అమన్
19. అక్టోబర్ 22 న పాకిస్తాన్ లో నిర్వహించిన రష్యా - పాక్ సంయుక్త సైనిక శిక్షణ విన్యాసాల పేరు?
Ans: డ్రూజ్ బా - 111
20. ఆజాద్ హింద్ ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి ఇటీవల 75 సంవత్సరాలు ఉత్సవాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వాఖ్యాలు.
Ans: 1. 1943అక్టోబరు 21న ప్రకటించారు.
2. ప్రభుత్వం సింగపూర్ లో ఏర్పాటైంది
3. దీనిని జపాన్, జర్మనీ, చైనా, ఇటలీ, ఫిలిప్పీన్స్ గుర్తించాయి
21.మానవ అక్రమ రవాణా నిరోధించడంలో చేసిన విశేష కృషికి "సుమేరికా ప్రెసిడెన్సిల్ మెడల్ - 2018" కి ఎంపికైన భారత సంతతి అమెరికన్?
Ans: మినాల్ పటేల్ డేవిస్
22. ఇటీవల భూటాన్ లో 47 స్థానాలకు జరిగిన నేషనల్ పార్టీగా అవతరించింది?
Ans: డ్రక్స్ న్యామరస్ షోగ్గా .
23. లైంగిక వేధింపుల ఫిర్యాదులకు new.Metoo@gmail.Com అనే ఈ మెయిల్ ప్రవేశపెట్టిన సంస్థ?
Ans: జాతీయ మహిళా కమిషన్
24. ఇటీవల భూటాన్ లో 47 స్థానాలతో జరిగిన నేషనల్ అసెంబ్లీ ఎన్నికల్లో 30 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది?
Ans: డ్రక్ న్యామ్ రస్ షోగ్పా
25. ఇటీవల జరిగిన ASEM సదస్సుకు సంబంధించి సరైన వ్యాఖ్యలను ఎంచుకోండి?
Ans: 1. ASEM అంటే ఆసియా - యూరప్ మీటింగ్
2. 2018 వేదిక - బ్రస్సెల్స్(బెల్జియం)
3. థీమ్ - గ్లోబల్ పార్టనర్స్ ఫర్ గ్లోబల్ చాలెంజెస్
4. పాల్గొన్న దేశాలు - 51
5. పాల్గొన్న భారత ప్రతినిధి - ఎం. వెంకయ్య నాయుడు
6. అధ్యక్షత వహించింది - డోనాల్డ్ టస్క్
26. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO) విద్యా మంత్రుల సదస్సు ఇటీవల ఎక్కడ నిర్వహించారు?
Ans: ఆస్థానా (కజకిస్థాన్)
27. ఇటీవల భౌగోళిక గుర్తింపు పొందిన "లిచీ ఫ్రూట్" ఏ ప్రాంతానికి చెందింది?
Ans: బీహార్
28. 2018 నవంబర్ 1-14 వరకు జరిగే "భారత్ - జపాన్" సంయుక్త వైమానిక విన్యాసాలు?
Ans: ధర్మా గార్డియన్
29. ఇటీవల మరణించిన N.D. తివారి ప్రాముఖ్యత?
Ans: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పని చేసిన మొదటి వ్యక్తి.
30. దేశంలోనే తొలి భూగర్భ రైల్వే స్టేషన్ గా ఇటీవల దేనిని ప్రకటించారు?
Ans: కెయ్ లాంగ్(హిమాచల్ ప్రదేశ్)
31. డెహ్రాడూన్ కేంద్రంగా గల "ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్" ఆమోదించిన "ప్రకృతి" కార్యక్రమం గురించి వివరించండి
Ans: 1. దీని అమలుకోసం కేంద్రీయ విద్యాలయ సంఘటన్, నవోదయ విద్యాలయ సమితితో ఒప్పందం చేసుకుంది.
2. అమలు కాలం - 10సంవత్సరాలు.
3. ఉద్దేశం - విద్యార్థులకు పర్యావరణం, అడవుల పట్ల అవగాహన, వనరుల వినియోగం లో శిక్షణ.
32. కేంద్రం అక్టోబర్ 16న ప్రారంభించిన "స్వస్థ్ భారత్ యాత్ర" ప్రధాన ఉద్దేశం?
Ans: సురక్షిత ఆహార వినియోగంపై ప్రచారం
33. యెమెన్ నూతన ప్రధాని?
Ans: మెయిన్ అబ్దుల్ మాలిక్
34. "ఉస్తాద్ చాంద్ ఖాన్ - 2018" జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికైన గిటార్ విధ్వాంసుడు?
Ans: విశ్వమోహన్ భట్
35. 100శాతం ఎల్ పి జి కనెక్షన్లను సమకూర్చుకోవడం ద్వారా దేశంలోనే తొలి పొగరహిత రాష్ట్రం?
Ans: కేరళ
36. "కటిబిహు" ఉత్సవాలను నిర్వహించే రాష్ట్రం?
Ans: అసోం
37. మారిజువానా(కెన్నాబిస్) వినియోగాన్ని చట్టబద్దం చేసిన రెండో దేశం కెనడా, కాగా తొలి దేశం?
Ans: ఉరుగ్వే
38. దేశంలోనే తొలి క్రిప్టోకరెన్సీ / బిట్ కాయిన్ ఎటిఎం ను ఎక్కడ ప్రారంభించారు?
Ans: బెంగళూరు
39. 2018కి గాను "యంగ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్" గా ఎంపికైన భారతీయుడు?
Ans: అర్షదీప్ సింగ్(ఇండియా)
40. యూత్ ఒలంపిక్స్ కి సంబంధించి కింది వ్యాఖ్యలు పరిశీలించండి.
Ans: 1. 2018 అక్టోబర్ 6-18 వరకు జరిగాయి.
2. వేదిక - బ్యూనస్ ఎయిర్స్(అర్జెంటీనా).
3. మోటో - ఫీల్ ద ఫ్యూచర్.
4. పాల్గొన్న దేశాలు - 206.
5. ప్రారంభించింది - మౌరి సియో మాక్రి(అర్జెంటీనా అధ్యక్షుడు)
6. పతకాల పట్టికలో తొలి స్థానం - రష్యా.
7. భారత స్థానం - 18
*******************************************************************************

Comments
Post a Comment
Please do not enter any spam link in the comment box