1. 2017 నవంబర్ 18 - 28 వరకు నిర్వహించిన భారత - రష్యా సంయుక్త సైనిక విన్యాసాలు 'ఇంద్ర 2018' కి ఆతిథ్యమిచ్చిన వేదిక ?
A) గ్రేటర్ నోయిడా (ఉత్తర్ ప్రదేశ్ )
B) పోఖ్రాన్ (రాజస్థాన్ )
C) ఝాన్సీ (ఉత్తర్ ప్రదేశ్)
D) కొచ్చి (కేరళ)
Ans - C
2. కేరళ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 'KOOL' పథకం ఉద్దేశ్యం?
A) విద్యార్థులకు ఆన్ లైన్ స్కాలర్ షిప్స్ అందించడం
B) రైతులకు రుణ ఉపశమనం
C) గృహ హింస నుంచి మహిళలకు రక్షణ
D) టీచర్లు, విద్యార్థులు, ఇతర ప్రజలకు ఆన్ లైన్ ద్వారా విద్యనందించడం
Ans - D
3. ఆఫ్రికా ఖండంలోనే తొలి హైస్పీడ్ రైలు మార్గాన్ని ఏ దేశం లో ప్రారంభించారు?
A) ఉగాండా
B) ఈజిప్టు
C) కెన్యా
D) మొరాకో
Ans - D
4. 2018 సుమిత్ర చరత్రాయ్ జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికైన సంగీత కళాకారుడు ఉస్తాద్ అంజాద్ అలీఖాన్ ఎందులో నిష్ణాతులు?
A) తబల
B) పిల్లనగ్రోవి
C) సరోద్
D)వయోలిన్
Ans - C
5. కువైట్ వేదికగా 2018 నవంబర్ 3-11 వరకు జరిగిన ఆసియా షూటింగ్ చాంపియన్ షిప్ పథకాల పట్టికలో కజకిస్తాన్ తొలి స్థానం పొందింది. అయితే భారత్ నుంచి ఏకైక పథకం ( స్వర్ణం ) గెలుపొందిన వారు ఎవరు?
A) అంగద్ వీర్ సింగ్ భజ్వా
B)జితూరాయ్
C) చెయిన్ సింగ్
D) షాంపిర్ సింగ్ భండారి
Ans - A
6. ఇటీవల మరణించిన బ్రిగేడియర్ కుల్దీప్ సింగ్ చాంద్ పూని ప్రత్యేకత?
A) కార్గిల్ యుద్ధం లో సాహసానికి 'పరమవీర చక్ర'
B) 1962 చైనా యుద్ధంలో పరాక్రమానికి 'వీరచక్ర'
C)1971- ఇండో పాక్ యుద్ధంలో ప్రతిభకు 'మహావీరచక్ర'
D) పరమవీర చక్ర అవార్డు పొందిన తొలి వ్యక్తి
Ans - C
7. ప్రపంచ రోడ్డు ప్రమాద బాధితుల దినోత్సవాన్ని ఏటా నవంబర్ మూడో ఆదివారం నిర్వహిస్తారు. 2018 లో దీని థీమ్?
A) Roads have stories
B) Reduce road fatalities and serious injuries by 50%
C) Vital post crash actions; Medical care investigation, Justice
D) None of these
Ans - A
8. త్రిపురలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న 'ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్, నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర' ల పై నిషేధం కోసం సూచనలు ఇచ్చేందుకు నియమించిన కమిటీ చైర్పెర్సన్?
A) భాస్కర్ రామస్వామి
NB) T. V. S. నేను కమిటీ
C) సురేష్ కైత్
D) జస్టిస్ ముకుల్ ముద్గుల్
Ans - C
9. దేశంలో తొలి ఏనుగుల ఆస్పత్రిని నవంబర్ 17 న ఏ నగరంలో ప్రారంభించారు?
A) అజపూజ (కేరళ)
B) కలబుర్గి (కర్ణాటక)
C) మల్కనగిరి (ఒడిషా)
D) మధుర (ఉత్తరప్రదేశ్)
Ans - D
10. ఉగ్రవాదం పై పోరులో పరస్పర న్యాయసహకారం కోసం నవంబర్ 16 న భారత్ తో అవగాహనా ఒప్పందం చేసుకొన్న దేశం?
A) మొరాకో
B) నైజీరియా
C) కాంగో
D)బెలారస్
Ans - A
11. 2018 'ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్' గా ఎంపికైన పదం?
A) Selfie
B) Toxic
C) Trumpism
D) ISIS
Ans - B
12. సూర్యుడి కన్నా ఆరు రేట్లు ఎక్కువ వేడిని ఉత్పత్తి చేసే కృత్రిమ సూర్యుడిని ఉత్పత్తి చేసినట్లు ప్రకటించిన దేశం?
A) రష్యా
B) కెనడా
C) యుకె
D) చైనా
Ans - D
13. స్టీఫెన్ బార్క్లే...
A) చిలి నూతన అధ్యక్షుడు
B) బ్రెగ్జిట్ నూతన సెక్రటరీ
C) బ్రిటన్ తదుపరి ప్రధాని
D) ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ నూతన చైర్మన్
Ans - B
14. ఇండియా - యు ఎ ఇ భాగస్వామ్య సదస్సులో 'గ్లోబల్ ఎడ్యుకేషన్ లీడర్స్ అవార్డు - 2018' కి ఎంపికయిన భారత విద్యావేత్త?
A) సరోజ్ సుమన్ గులాటి
B) వి. కోటేశ్వరమ్మ
C) చుక్కా రామయ్య
D) పి. పరమేశ్వరన్
15. డెయిరీ రైతుల కోసం 'గౌ సంవృద్ధి' పథకం ప్రవేశ పెట్టిన రాష్ట్రము?
A) గుజరాత్
B) రాజస్థాన్
C) ఉత్తరాఖండ్
D) కేరళ
Ans - D
16. 2018నవంబర్ 11-15 వరకు ఆసియాన్ సదస్సుకు ఆతిథ్యమిచ్చిన దేశం?
A) థాయిలాండ్
B) కాంబోడియ
C) సింగపూర్
D) బ్రూనై
Ans - C
17. ఏ దేశానికి నిధుల మంజూరు పై 2009 నుంచి కొనసాగుతున్న నిషేధాన్ని ఇటీవల ఐక్యరాజ్య సమితి భద్రతామండలి ఏకగ్రీవంగా తొలగించింది.
A) మాల్దీవులు
B) ఎరిత్రియ
C) ఇథియోపియా
D) ఈజిప్ట్
Ans - B
18. 2018 నవంబర్ 16 న తమిళనాడు లో విధ్వంసం శ్రీష్టించిన తుఫాన్?
A) గజ
B) తితలి
C) హార్వే
D) ఇర్మి
Ans - A
19. భారత చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ ఎవరిని ఓడించి 'చెస్ ఇండియా బ్లిట్జ్ టోర్నమెంట్ - 2018' ఛాంపియన్గా నిలిచాడు?
A) మాగ్నస్ కార్లసన్ (నార్వే)
B) సెర్జీ కార్జాకిన్ (రష్యా )
C) హికరు నకమురా (జపాన్)
D) వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా )
Ans - C
20. "డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో" కి భారత రాయబారిగా వ్యవహరిస్తున్న "నినా షేరింగ్ లా" కి ఇటీవల ఏ దేశ అదనపు బాధ్యతలు అప్పగించారు?
A) రిపబ్లిక్ ఆఫ్ కాంగో
B) జింబాంబ్వే
C) మలావి
D) నైజీరియా

Comments
Post a Comment
Please do not enter any spam link in the comment box