తెలంగాణ డిసిసిబి నుంచి 439 ఖాళీలు


తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (TSCAB) రాష్ట్రంలోని వివిధ డిసిసిబి (తెలంగాణ డిస్ట్రిక్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్) లలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. బిపిఎస్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.


• పోస్టులు: స్టాప్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్.

• డిసిసిబి ల వారీ ఖాళీలు: ఆదిలాబాద్ 61, హైదరాబాద్ 88, కరీంనగర్ 103, మెదక్ 49, నల్లగొండ 50, నిజామాబాద్ 72, వరంగల్ 16.

• ఆన్ లైన్ దరఖాస్తు తేదీ: 2018 డిసెంబర్ 19 నుంచి 2019 జనవరి 5 వరకు.

• పరీక్ష తేదీ: 2019 ఫిబ్రవరి 16,17

• వెబ్ సైట్: https://tscab.org/recruit-ments/

Comments