1. 2018 సెప్టెంబర్ 24న ప్రధాని మోడీ ప్రారంభించిన పాక్ యాంగ్ ఎయిర్ పోర్ట్ ఏ రాష్ట్ర తొలి విమానాశ్రయం?
Ans: సిక్కిం
2. నేపాల్ కి గుడ్విల్ అంబాసిడర్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
Ans: జయప్రద
3. రక్షణ రంగం పై నియమించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చైర్మన్ గా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు?
Ans: కాలరాజ్ మిశ్రా
4. 2018 నవంబర్ 15 నుంచి 24 వరకు జరిగే "మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్" కి ఆతిథ్యమిచ్చే నగరం?
Ans: న్యూఢిల్లీ
5. ఇటీవల మరణించిన ట్రాన్ డాయ్ కాంగ్ ఏ దేశ అధ్యక్షుడు?
Ans: వియత్నామ్
6. కజకిస్తాన్ లోని ఓటార్ మిలిటరీ ఏరియాలో ముగిసిన భారత్ - కజకిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసాలు?
Ans: KAZIND-2018
7. ఆస్కార్ - 2019కి గాను ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరిలో పోటీకి అధికారికంగా ఎంపికైన భారతీయ చిత్రం?
Ans: విలేజ్ రాక్ స్టార్స్ (అస్సామి)
8. 2018 సెప్టెంబర్ 23న ప్రధాని మోడీ "ఆయుష్మాన్ భారత్ (ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన) ని ఎక్కడ ప్రారంభించారు?
Ans: రాంచి (జార్ఖండ్)
9. ప్రపంచ శాంతి దినోత్సవం సెప్టెంబర్ 21, 2018 లో దీని థీమ్?
Ans: The Right to Peace -- The Universal Declaration of Human Rights at 70
10. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 2018 సెప్టెంబర్ 14 - 20 వరకు సందర్శించిన దేశాల్లో లేనిది.
Ans: బెలారస్
Note: సందర్శించిన దేశాలు --- సెర్బియ, మాల్టా, రొమేనియ
11. ఒడిషా లో నూతనంగా నిర్మించిన విమానాశ్రయానికి ఏ పేరు పెట్టారు?
Ans: వీర్ సురేంద్రసాయి ఎయిర్ పోర్టు
12. దేశ చరిత్రలోనే తొలిసారిగా "రాయల్ సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్" అంతర్జాతీయ అవార్డు కి ఎంపికైనది?
Ans: లక్నో మెట్రో
13. ప్రపంచంలోని తొలి హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలును ప్రవేశపెట్టిన దేశం?
Ans: జర్మనీ
14. నౌక ద్వారా ప్రపంచయానం చేసిన భారత మహిళా బృందం "టెన్సింగ్ నార్కే" పురస్కారానికి ఎంపికైంది. అయితే వారు ఉపయోగించిన నౌక?
Ans: INS తరిణి
15. "AviaIndia" అనే వైమానిక విన్యాసాలు ఏ రెండు దేశాల మధ్య జరిగాయి?
Ans: ఇండియా -- రష్యా
16. "ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన - ఆయుష్మాన్ భారత్" కి సంబంధించి సరైనది గుర్తించండి.
1. 2018 సెప్టెంబర్ 23న ప్రారంభం
2. వేదిక - రాంచి(జార్ఖండ్)
3. టోల్ ఫ్రీ - 14555
4. ప్రీమియం - రూ. 1324
5. లబ్ధిదారులు సుమారు - 50 కోట్లు
6. కుటుంబానికి ఆరోగ్య భీమా - రూ. 5లక్షలు
7. ప్రస్తుత సీ ఈ ఓ - ఇందు భూషణ్
Ans: పైవన్నీ సరైనవి
17. AMRUT(Atal Mission for Rejuvenation and Urban Transformation) లో భాగంగా ఇటీవల ప్రకటించిన "జీవన సౌలభ్య సూచీ" లో తొలి మూడు స్థానాలు పొందిన రాష్ట్రాలు?
Ans: ఆంధ్రప్రదేశ్, ఒడిషా, మధ్యప్రదేశ్
18. పులుల సంఖ్యను రెట్టింపు (121 నుంచి 235కు) చేసిన దేశంగా ఇటీవల గుర్తింపు పొందింది?
Ans: నేపాల్
19. ఎయిర్ పోర్టు ఇంటర్నేషనల్ కౌన్సిల్ - 2018 ప్రకారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టు అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో 16 వ స్థానం పొందగా, తొలి స్థానం లో నిలిచింది?
Ans: అట్లాంటా హార్ట్స్ పేల్డే - జాక్సన్(యుఎస్ఎ)
20. మాల్దీవుల నూతన అధ్యక్షుడు?
Ans: ఇబ్రహీం మహమ్మద్ సోలి
21. రిపబ్లిక్ ఆఫ్ గ్యాటెమాలకు తదుపరి భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?
Ans: బి. ఎస్. ముబారక్
22. 2018 సెప్టెంబర్ 17 - 23 వరకు జూనియర్ ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్ షిప్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన దేశం?
Ans: ట్రానావా( స్లోవేకియా)
23. "చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ - 2018" పురుషుల సింగిల్స్ విజేత?
Ans: ఆంథోని సీనీసుక(ఇండోనేషియా)
24. "చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ - 2018" మహిళల సింగిల్స్ విజేత?
Ans: కరోలినా మారిన్(స్పెయిన్)
25. రూ. 13,000 కోట్లతో పునరుద్ధరించిన తాల్చేరు ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని మోడీ 2018 సెప్టెంబర్ 22న ప్రారంభించారు. ఇది ఏ రాష్ట్రానికి చెందింది.
Ans: ఒడిషా
26. "స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్" నూతన చైర్మన్?
Ans: అనిల్ కుమార్ చౌదరి
27. ద్రోణాచార్య అవార్డు ప్రకటించినందుకు నిరసనగా రాజీనామా చేసిన జీవన్ జ్యోత్ సింగ్ ఏ జట్టుకు జాతీయ కోచ్ గా వ్యవహరిస్తున్నారు?
Ans: కాంపౌండ్ ఆర్చరీ
28. "ప్రపంచ చెస్ ఒలింపియాడ్" పోటీలకు ఆతిథ్యమిచ్చేది?
Ans: బటుమి(జార్జియా)
29. ప్రపంచ చెస్ ఒలింపియాడ్ - 2018 లో పాల్గొంటున్న భారత తొలి అంధ మహిళా ప్లేయర్?
Ans: వైశాలి నరేంద్ర సల్వాకర్
30. 2018 సెప్టెంబర్ 20 న ఫిఫా(ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ అసోసియేషన్) ప్రకటించిన ర్యాకింగ్స్ లో సంయుక్తంగా తొలిస్థానం పొందినవి?
Ans: ఫ్రాన్స్, బెల్జియం
31. 2018 సెప్టెంబర్ 21 న దోహ లో జరిగిన "ఆసియా టీమ్ స్నూకర్ చాంపియన్ షిప్" లో భారత్ పై గెలిచి స్వర్ణం పొందిన జట్టు?
Ans: పాకిస్తాన్
32. నిలకురింజి పుష్పాల ఉత్పత్తిని విస్తృతస్థాయిలో చేపట్టేందుకు ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం?
Ans: తమిళనాడు
33. 2018 గాను "స్మితాపాటిల్ మెమోరియల్ అవార్డు"కి ఎంపికైన బాలీవుడ్ నటి?
Ans: అనుష్క శర్మ
34. చంద్రుడి పైకి వెళ్లేందుకు అనుమతి పొందిన తొలి ప్రయివేట్ టూరిస్ట్?
Ans: యుసాకు మెజీవ(జపాన్)
35. 2018 లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు గ్రహీతల్లో క్రికెటర్ విరాట్ కోహ్లీతో పాటు మీరాబాయిచాను ఉన్నారు. మీరాబాయిచాను ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి?
Ans: వెయిట్ లిఫ్టింగ్
36. పుస్తకం -- రచయిత
1. విన్నింగ్ లైక్ సౌరవ్; థింక్ అండ్ సక్సిడ్ లైక్ గంగూలీ -- అభిరూప్ భట్టాచార్య
2. మై జర్నీ -- దేవేందర్ గౌడ్
3. గాంధీ; ది ఇయర్స్ దట్ చేంజెస్ ద వరల్డ్ -- రామచంద్ర గుహ
4. యాన్ కోల్ టర్నడ్ గోల్డ్ మేకింగ్ ఆఫ్ మహా రత్న కంపెనీ -- పార్థ సారథి భట్టాచార్య
37. 2018 లో అర్జున అవార్డు గ్రహీతలు
1. నీరజ్ చోప్రా -- జావెలిన్ త్రో
2. స్మృతి మంథన్ -- క్రికెట్
3. రోహి సర్నోబాత్ -- షూటింగ్
38. 2018 లో ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీతలు
1. సత్యదేవ్ ప్రసాద్ -- ఆర్చరీ
39. 2018 కి గాను ద్రోనాచార్య అవార్డు గ్రహీతలు
1. సి. ఎ. కుట్టప్ప(బాక్సింగ్)
2. విజయ్ శర్మ(వెయిట్ లిఫ్టింగ్)
3. ఎ. శ్రీనివాస్ రావు( టేబుల్ టెన్నిస్)
40. సెప్టెంబర్ 10 నుంచి 21 వరకు ఉలన్ బటూర్ నగరం లో నిర్వహిస్తున్న భారత్ - మంగోలియా సంయుక్త సైనిక విన్యాసాలు?
Ans: నోమాడిక్ ఎలిఫెంట్
41. సరైన అంశాలను గుర్తించండి.
1. భారత్ - బాంగ్లాదేశ్ మధ్య మూడు ప్రాజెక్టులను ఇటీవల ఇరుదేశాల ప్రధానులు మోడీ, హసీనా ప్రారంభించారు.
2. అకిరా - అగర్తల రైలు లింక్ నిర్మాణం
3. కులేరా - షహబాబ్ పూర్ రైల్వే నిర్మాణ పరిధిలో పునరావాసం.
4. బెహరామర్(బాంగ్లాదేశ్) - ఇబ్రహం పూర్(ఇండియా) మధ్య భారత్ నుంచి 500 మెగావాట్ల అదనపు విద్యుత్ సరఫరా.
5. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు త్రిపుర ముఖ్తమంత్రి - విప్లవ కుమారదేవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి - మమతా బెనర్జీ.
42. పాకిస్తాన్ నూతన అధ్యక్షుడు?
Ans: ఆరిఫ్ అల్వి
43. హిల్సా చేపల జన్యుక్రమాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు ఏ దక్షిణ ఆసియా దేశానికి చెందినవారు.
Ans: బాంగ్లాదేశ్
44. ఇంటర్నేషనల్ ఇరిగేషన్, డ్రయినేజి సంస్థ ఆగస్టు 12 - 17 వరకు కెనడాలోని సస్కటూన్ సమావేశం ఆధారంగా వారసత్వ హోదా ప్రకటించిన సధర్మాట్ ఆనకట్ట ఏ ప్రాంతానికి చెందింది?
Ans: నిర్మల్(తెలంగాణ)
45. దివంగత సినీ నటి శ్రీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనీ ఏ దేశం ఇటీవల ప్రాథమికంగా నిర్ణయించింది?
Ans: స్వీట్జర్లాండ్
46. సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా తెలంగాణ నుంచి ఎవరు ఎంపికయ్యారు?
1. నర్రా రామారావు
2. బి. ఎస్. రవి
3. బండారి రమేష్
47. సెరెనా విలియమ్స్ పై విజయం సాధించి "యు ఎస్ ఓపెన్ - 2018" మహిళల సింగిల్స్ విజేతగా నిలిచిన క్రీడాకారిణి?
Ans: నవోమి ఒసాకా( జపాన్ )
48. "యు ఎస్ ఓపెన్ - 2018" పురుషుల సింగిల్స్ విజేత?
Ans: నోవాక్ జకోవిచ్(సెర్బియా)
49. "యు ఎస్ ఓపెన్ - 2018" పురుషుల డబుల్స్ విజేత
Ans: మైక్ బ్రయాన్ - జాక్ సాక్ (అమెరికా)
50. "యు ఎస్ ఓపెన్ - 2018" మహిళల డబుల్స్ విజేత?
Ans: అశ్లిష్ బార్టీ (ఆస్ట్రేలియా) - కోకో వందవేగా(అమెరికా)
51. "యు ఎస్ ఓపెన్ - 2018" మిక్సడ్ డబుల్స్ విజేత?
Ans: బేథాని మాటెక్ - సాండ్స్(amerika) - ముర్రే(బ్రిటన్)
52. ఐ ఎ ఎ ఎఫ్ కాంటినెంటల్ లో కాంస్యం నెగ్గి ఆ ప్రతిష్టాత్మక టోర్నీలో పతకం సాధించిన తొలి భారత అథ్లెట్ ఆర్పిందర్ సింగ్ ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి?
Ans: ట్రిపుల్ జంప్
53. నాగపూర్ లో ఇటీవల అత్యధిక మందికి సోకిన "స్క్రబ్ టైఫస్" కి సంబంధించి సరైనది గుర్తించండి.
Ans: ఇది ఒక బ్యాక్టీరియల్ వ్యాధి, ఓరియన్షియా షుషుగమసి బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది.
54. పి ఎస్ ఎల్ వి - 42 ప్రయోగానికి సంబంధించి సరైనది గుర్తించండి.
Ans: 1. 2018 సెప్టెంబర్ 16 న ప్రయోగించనున్నారు.
2. వేదిక - శ్రీ హరి కోట(నెల్లూరు)
3. ప్రయోగించనున్న ఉపగ్రహాలు - నోనాసరే - 2, ఎస్ ఎస్ టి - 1
55. యాక్సిస్ బ్యాంక్ నూతన ఎండి & సి ఇ ఒ?
Ans: అమితాబ్ చౌదరి
56. 2018 నవంబరు 3 - 4 తేదీల్లో 6 వ ప్రపంచ telugu మహాసభలకు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం?
Ans: మెల్ బోర్న్ (ఆస్ట్రేలియా)
57. "సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ " ర్యాoకింగ్స్ లో తొలి నాలుగు స్థానాలు పొందిన వర్సిటీలను గుర్తించండి.
1. ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చెన్నై
2. ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు
3. ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబై
4. టాటా ఇంస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్
Ans: 2, 4, 3, 1
58. 2018 కి "కాళోజి నారాయణ రావు" పురస్కార గ్రహీత?
Ans : అంపశయ్య నవీన్
59. 2018 కి దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నీ విజేత?
Ans: ఇండియా బ్లూ
60. హైదరాబాద్ పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడిన అనీఫ్ షఫిక్, అక్బర్ ఇస్మాయిల్ ఏ ఉగ్ర సంస్థ కు సంబంధించిన వారు?
Ans: ఇండియన్ ముజాహిదీన్
61. గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులు మెరుగు పరుస్తూ "శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్" లో భాగంగా మూడో స్థానం లో నిలిచి ఉత్తమ రాష్ట్రంగా ఎంపికైంది?
Ans: తెలంగాణ
62. "ద రూల్ బ్రేకర్స్" పుస్తక రచయిత?
Ans: ప్రీతి షెనాయ్
63. "మిశ్రద్రుపద్ " కవితల సంకలనానికి "సరళ పురస్కారం - 2018" పొందిన ఒడియా రచయిత?
Ans: శత్రుఘ్న పాండవ్
63. జాక్ మా రిటైర్మెంట్ తో "అలీబాబా గ్రూప్" తదుపరి చైర్మన్ గా ఎవరిని ప్రకటించారు?
Ans: డేనియల్ జాంగ్
64. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సెప్టెంబర్ 8. 2018 లో దీని ఇతివృత్తం(థీమ్)?
Ans: literacy and skill development
65. భారత ప్రధాని ఆర్థిక సలహదారుని ఎంపిక కు ఇటీవల కేంద్రం నియమించిన కమిటీ కి ఎవరు నేతృత్వం వహిస్తారు?
Ans: బిమల్ జలాన్
66. ఇటీవల ప్రకటించిన వివిధ రాష్ట్రాల ప్రచారకర్తలను జతపర్చండి?
Ans: అసోం క్రీడలు -- హిమదాస్
త్రిపుర -- దీపా కర్మాకర్
పశ్చిమబెంగాళ్ -- షారుఖ్ ఖాన్
సిక్కిం -- ఎ. ఆర్. రహమాన్
67. జి 20 దేశాల విద్యామంత్రుల సమావేశానికి ఇటీవల ఆతిథ్యము ఇచ్చిన నగరం ?
Ans: మెండోజా (అర్జెంటీనా)
68. Slinex - 18 అనేవి ఇటీవల ఏ రెండు దేశాల మధ్య జరిగిన సంయుక్త నౌకా విన్యాసాలు?
Ans: శ్రీలంక - ఇండియా
69. భారత్ నుంచి తరలి పోయిన చారిత్రక విగ్రహాలు, లింగోద్భవ మూర్తి, మంజుశ్రీ విగ్రహాలను ఇటీవల తిరిగి అప్పగించిన దేశం?
Ans: యు ఎస్ ఎ
70. 2018 సెప్టెంబర్ 8, 9 తేదీల్లో జరిగిన "రెండో ప్రపంచ హిందూ కాంగ్రెస్డ్" లో పాల్గొనేందుకు ఉపరాష్ట్రపతి పర్యటించిన దేశం?
Ans: యు ఎస్ ఎ
71. ప్రధానమంత్రి జన ధన యోజనలో ఓవర్ డ్రాఫ్ట్ పరిమితిని కేంద్రం ఎంత నుంచి ఇంతకు పెంచింది?
Ans: 5000 - 10,000
72. పేస్ బుక్ సంస్థ ఆసియాలో తొలి డేటాసెంటర్ ను ఎక్కడ నిర్మించనున్నట్టు ప్రకటించింది?
Ans: సింగపూర్
73. స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. అయితే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ఈ కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రం?
Ans: ఉత్తరప్రదేశ్
74. 2018 సెప్టెంబర్ 7న "ప్రపంచ రవాణా సదస్సు"ను మోడీ ఏ నగరం లో ప్రారంభించారు?
Ans:
75. దేశంలోనే తొలిసారిగా రైల్వేల కోసం "నేషనల్ రైల్వే అండ్ ట్రాన్స్ పోర్టేషన్ యూనివర్సిటీ" ఇటీవల ఏ నగరంలో ప్రారంభించారు?
Ans: వడోదర (గుజరాత్)
76. పేద కుటుంబాలకు రూ. అయిదు లక్షల ఆరోగ్య బీమా అందించే ఆయుష్మాన్ భారత్/మెడికేర్ పథకం టోల్ ఫ్రీ నంబరు?
Ans: 14555
77. 2018 సెప్టెంబర్ 14, 15 తేదీల్లో జి-20 వాణిజ్య మంత్రుల సమావేశం జరిగిన నగరం?
Ans: మార్డెల్ ప్లాటా(అర్జెంటీనా)
78. కింది వాఖ్యాలు పరిశీలించండి.
Ans: 1. ఇటీవల chaina - నేపాల్ మధ్య జరిగిన సంయుక్త సైనిక విన్యాసాలు -- "మౌంట్ ఎవరెస్ట్ ఫ్రెండ్షిప్".
2. 2018 సెప్టెంబర్ 17న సియాచిన్ ప్రావిన్స్ లో జరిగాయి.
3. ఈ రెండు దేశాల మధ్య విన్యాసాలు 2017 నుంచి నిర్వహిస్తున్నారు.
79. 2018 సెప్టెంబర్ 16 న ఇస్రో ప్రయోగించిన పి ఎస్ ఎల్ వి - 42 కి సంబంధించిన విషయాలు.
Ans: 1. దీని ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాలు -- నోవాసర్, SI-4
2. ఇవి బ్రిటన్ కు చెందినవి
3. ఇవి భూపరిశీలక ఉపగ్రహాలు
4. ఇస్రో ఇప్పటివరకు 28 దేశాలకు చెందిన 239 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించింది.
5. ఇది 44వ పి ఎస్ ఎల్ వి ప్రయోగం
80. 2018 సెప్టెంబర్ 10 - 16 వరకు టర్కీ లోని ఇస్తాంబుల్ లో జరిగిన అహ్మెట్ కామెర్ట్ బాక్సింగ్ టోర్నీలో "మోస్ట్ సైంటిఫిక్ బాక్సర్" అవార్డు పొందిన భారత మహిళా బాక్సర్?
Ans: భాగ్యభతి కాచారి
81. మానవ అక్రమ రవాణా నిరోధించడమే లక్ష్యంగా ఇటీవల "స్వయంగ్ సిద్ధా" అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం?
Ans: పచ్ఛిమబెంగాళ్
82. 2018 సెప్టెంబట్ 16న డి ఆర్ డి ఓ విజయవంతంగా పరీక్షించిన మనిషిని మోసుకెళ్లే ట్యాంక్ విధ్వంసక క్షిపణి?
Ans: నాగ్
83. 2019 జనవరిలో నిర్వహించే 15వ ప్రవాస భారతీయ దివస్ కి సంబంధించిన వాఖ్యాలు.
Ans: 1. వేదిక - వారణాసి(ఉత్తర్ ప్రదేశ్)
2. ముఖ్యఅతిథి - ప్రవింద్ కుమార్ జుగ్నెత్(మారిషస్ ప్రధాని)
3. థీమ్ - "రోల్ ఆఫ్ ఇండియన్ డయాస్పోరా ఇన్ బిల్డింగ్ ఎ న్యూ ఇండియా ".
84. ఉత్తరాఖండ్ లో ఇటీవల ప్రారంభమైన భారత్ - అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు?
Ans: యుద్ధ అభ్యాస్
85. సెప్టెంవర్ 14 న "జాతీయ హిందీ దివస్" సందర్భంగా హిందీ అమలుకు "రాజ్ భాషా కీర్తి అవార్డు - 2018" కి ఎంపికైన సంస్థ?
Ans: పంజాబ్ నేషనల్ బ్యాంక్
86. దేశంలోనే తొలి డాగ్ పార్కును ఎక్కడ ప్రారంభించారు?
Ans: హైదరాబాద్(తెలంగాణ)
87. రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో ని చాంగవాన్ వేదికగా ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 15 వరకు జరిగిన ఐ ఐ ఎస్ ఎస్ (IISS) వరల్డ్ చాంపియన్ షిప్ లో పతకాల పట్టికలో తొలి మూడు స్థానాలు పొందిన దేశాలు?
Ans: చైనా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఇండియా
88. "సౌత్ ఏషియన్ ఫుట్ బాల్ ఫెడరేషన్ కప్ - 2018" విజేత?
Ans: మాల్దీవులు
89. ఇటీవల విడుదలైన kashi -- Secret of the Black Temple పుస్తక రచయిత?
Ans: వినీత్ బాజ్ పాయి
90. ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం సెప్టెంబరు 16. 2018 లో దీని థీమ్?
Ans: Keep Cool and Carry On: The Montreal Protocol
91. జమ్మూకాశ్మీర్ ను బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా ఇటీవల ప్రకటించారు. అయితే ఈ ప్రత్యేకత పొందిన తొలి రాష్ట్రం?
Ans: సిక్కిం
92. 2017-18 ఆర్థిక సంవత్సరానికి "ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన"పథకంలో అత్యధిక రోడ్లను నిర్మించి దేశంలో ఉత్తమ రాష్ట్రంగా ఎంపికైంది?
Ans: ఉత్తరాఖండ్
93. సంవత్సరానికి 5-15 మిలియన్ల ప్రయాణికులను చేరవేస్తున్న కేటగిరిలో "ఎయిర్ పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్" నుంచి ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్ పోర్ట్ గా ఎంపికైంది?
Ans: రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్(శంషాబాద్)
94. 2018 సెప్టెంబర్ 15న ఇండియన్ కోస్ట్ ప్రవేశ పెట్టిన తీర గస్తీ నౌక?
Ans: విజయ
95. మౌతాజ్ మౌసా అబ్దుల్లా ఇటీవల ఏ దేశానికి ప్రధానిగా ఎన్నికయ్యారు?
Ans: సుడాన్
96. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన పౌల్ కాలింగ్ వుడ్ ఏ దేశ క్రికెటర్?
Ans: ఇంగ్లాండ్
97. ఏ ప్రముఖుడి జయంతిని పురస్కరించుకొని సెప్టెంబరు 15ను"జాతీయ ఇంజనీర్ల దినోత్సవం"గా నిర్వహిస్తున్నారు?
Ans: మోక్షగుండం విశ్వే శ్వరయ్య
98. ప్రపంచ ప్రజాస్వామ్య దినోత్సవం సెప్టెంవాసెప్టెంబరు 15 అయితే దీనిని తొలిసారి ఎప్పుడు నిర్వహించారు?
Ans: 2001
99. 2018 అక్టోబరు 12-14 వరకు "వరల్డ్ చెఫ్ కాంగ్రెస్ -2018" ఉత్సవాలను ఎక్కడ నిర్వహించారు?
Ans: అమృతసర్(ఇండియా)
100. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ నూతన చైర్మన్?
Ans: తేజిందర్ ముఖర్జీ
101. "డాక్టర్ బి.సి.రాయ్ నేషనల్ అవార్డు -2018" కి ఎంపికైన ప్రముఖ వైద్య నిపుణులు?
Ana: బి.కె. మిశ్రా
102. రైతుల ఉత్పత్తులకు సరైన ధర అందించడానికి 2018 సెప్టెంబరు 13న కేంద్ర కేబినెట్ ఆమోదించిన "PM-AASHA" పథకాన్ని విస్తరించండి?
Ans: ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్
103. విద్యార్థులకు వివిధ ఉపకార వేతనాల సమాచారం అందచెయ్యడానికి 2018 సెప్టెంబరు 13న NSP మొబైల్ యాప్ ను కేంద్రం ప్రసారంభించింది.
NSP ని విస్తరించండి.
Ans: National Scholarship Portal
104. 2018 సెప్టెంబరు 13 న ఇ - సిగరెట్లను నిషేధించిన రాష్ట్రం?
Ans: తమిళనాడు
105. లోక్ సభ నైతిక విలువల కమిటీ చైర్మన్ గా ఎవరిని నామినేట్ చేశారు?
Ans: ఎల్. కె. అద్వానీ
106. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన సర్దార్ సింగ్ ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి?
Ans: హాకీ
107. భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి గా ఎవరి పేరును ఇటీవల కేంద్రం ఆమోదించింది?
Ans: జస్టిస్ రంజన్ గగోయ్
108. 2018-19 కి గాను "ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్" నూతన చైర్మన్ గా ఎవరు ఎంపికయ్యారు?
Ans: హార్మూస్.G.కామా
109. 2018 అక్టోబర్ 31 న ప్రసారంభమయిన ప్రపంచం లో ఎత్తయిన 182 మీటర్ల సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఏ పేరుతొ పిలుస్తున్నారు?
Ans: స్టాట్యూ ఆఫ్ యూనిటీ
******************************************************************************************

- భారత ప్రధాని నరేంద్ర మోడీ "స్వచ్ఛతాహి సేవా" ప్రచార కార్యక్రమాన్ని 2018 సెప్టెంబర్ 15న ఢిల్లీలో ప్రారంభించారు.
- ప్రముఖ సాహితీవేత్త ఏటకూరి ప్రసాద్ కు తాపీ ధర్మారావు జీవన సాఫల్య పురస్కారాన్ని 2018 సెప్టెంబరు 16 న హైదరాబాద్ లో ప్రదానం చేశారు.
- జాతీయ క్రీడా అవార్డులను కేంద్ర ప్రభుత్వం 2018 సెప్టెంబరు 20 న అధికారికంగా ప్రకటించింది
- ఖేల్ రత్న పురస్కార గ్రహీతకు రూ. 7.5లక్షలు, ద్రోణాచార్య, ధ్యాన్ చంద్ గ్రహీతలకు రూ. 5 లక్షల చొప్పున అందచేస్తారు.
- రాజీవ్ గాంధీ ఖేల్ రత్న: విరాట్ కోహ్లీ(క్రికెట్), మీరాబాయి(వెయిట్ లిఫ్టింగ్)
- ద్రోణాచార్య అవార్డు: ఆచయ్య కుట్టప్ప(బాక్సింగ్), విజయ్ శర్మ(వెయిట్ లిఫ్టింగ్), శ్రీనివాసరావు(టేబుల్ టెన్నిస్), సుఖ్ దేవ్ సింగ్(అథ్లెటిక్స్)
- జీవితకాల పురస్కారం: క్లారెన్స్ లోబో(హాకీ), తారక్ సిన్హా(క్రికెట్), జీవన్ కుమార్ శర్మ(జూడో), వీఆర్ బీడూ(అథ్లెటిక్స్).
- అర్జున అవార్డు: నీరజ్ చోప్రా, జన్సన్ జాన్సన్, హిమాదాస్(అథ్లెటిక్స్), సిక్కిరెడ్డి(బ్యాడ్మింటన్), సతీష్ కుమార్(బాక్సింగ్), స్మృతి మంధాన(క్రికెట్), శుభాంకర్ శర్మ(గోల్ఫ్), మన్ ప్రిత్ సింగ్, సవిత(హాకీ), రవి రాథోడ్(పోలో), రాహీ సర్నోబాత్, అంకుర్ మిట్టల్, శ్రేయాసి సింగ్(షూటింగ్), మనికా బాత్రా, సాథియన్(టేబుల్ టెన్నిస్), రోహన్ బోపన్న(టెన్నిస్), సుమిత్(రెజ్లింగ్), పూజ కడియన్(ఉషు), అంకుర్ ధామా(పారా అథ్లెటిక్స్), మనోజ్ సర్కార్(పారా బ్యాడ్మింటన్).
- ధ్యాన్ చంద్ అవార్డు: సత్యదేవ్ ప్రసాద్(ఆర్చరీ), భరత్ కుమార్ చెత్రీ(హాకీ), బాబి అలోయ్ సియస్(అథ్లెటిక్స్), చౌగలే దాదు దత్తాత్రేయ(రెజ్లింగ్).
- రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సహాన్ పురస్కార్: విశాఖ ఉక్కు కర్మాగారం(రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్), జే ఎస్ డబ్ల్యూ స్పోర్ట్స్, ఇషా అవుట్ రీచ్ సంస్థలకు గాను లభించిన అవార్డులు.
- బధిరుల టీ 20 ప్రపంచకప్ నకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. బధిరులకు టీ 20 ప్రపంచకప్ జరగడం ఇది రెండో సారి.
- సిక్కిం లో తొలి విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ 2018 సెప్టెంబరు 24 న గ్యాంగ్ టక్ కు 33కి. మీ. ల దూరంలోని పాక్యాంగ్ లో ప్రారంభించారు.
- ఐక్యరాజ్య సమితి అత్యున్నత పర్యావరణ పురస్కారానికి ప్రధాని మోడీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఎంపికయ్యారు. అంతర్జాతీయ సౌర కూటమికి నాయకుడిగా వ్యవహరించడం, 2022 కి ప్లాస్టిక్ రహిత భారత్ ను నిర్మించేందుకు ప్రతినబూనడం వంటి అంశాల ఆధారంగా మోడీని ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఆయనతో పాటు ప్రపంచ పర్యావరణ గతిని మార్చిన సంస్థలు, వ్యక్తులు ఆరుగురిని ఎంపిక చేసి ఐక్యరాజ్య సమితి అత్యున్నత పర్యావరణ పురస్కారమైన "చాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్" అందచేస్తున్నట్లు ఐక్యరాజతాసమితి ప్రకటించింది.
******************************************************************************************
Very informative
ReplyDelete