1. A) సంవత్సరం పొడవునా ప్రవహించే నదులను జీవ నదులు అంటారు.
B) నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం - పోటమాలజి
C) నీటిని గురించి అధ్యయనం చేసే శాస్త్రం - హైడ్రాలజీ
2. A) ప్రపంచ నీటి దినోత్సవం - మార్చి 22
B) ప్రపంచ నదుల దినోత్సవం - సెప్టెంబరు చివరి ఆదివారం
C) 2018 ప్రపంచ నీటి దినోత్సవం నినాదం - నేచర్ అఫ్ వాటర్
3. నర్మదా, కావేరి, సబర్మతి ఇవి ప్రధాన నదులు.
4. ప్రపంచంలో అతి పొడవైన నది - నైలు నది
5. నైలు నది, సింధు నది, డార్లింగ్ నదులు పర స్థానియ నదులు
అమెజాన్ నది పర స్థానియ నది కాదు.
6. భారతదేశంలో అతి పొడవైన ఉపనది?
Ans: యమునా నది
7. సింధూనది భారతదేశంలో కి ప్రవేశించే ప్రాంతం?
Ans: థాన్చోక్
8. సింధు నది పర్వత ప్రాంత ఉపనది ఏది?
Ans: ష్యొక్, గిల్లెట్
9. గంగానదిలో నివసించే డాల్ఫిన్స్ జాతి ఏది?
Ans: సు - సు
10. 1. జీలం నది వెరీ నాగ్ వద్ద జన్మిస్తుంది.
2. ఊలర్ సరస్సు గుండా ప్రయాణించే నది - జీలం.
3. భారత్ - పాక్ సరిహద్దు ద్వారా ప్రవహించే నది - జీలం.
11. చీనాబ్ నది జన్మస్థానమైన "బారాలాప్చా" ఏ పర్వత శ్రేణిలో ఉంది?
Ans: జస్కర్
12. రావి నది ని " ఐరావతి, పరుషిణి "అనే పేర్లతో పిలుస్తారు.
13. సట్లెజ్ నది ఏ కనుమ ద్వారా భారత దేశంలోకి ప్రవేశిస్తుంది?
Ans: షిష్కిలా
14. భారత్ లో మాత్రమే ప్రవహించే సింధు ఉపనది?
Ans: బియాస్
15. మూడు దేశాలు (టిబెట్, పాక్, ఇండియా) ద్వారా ప్రవహించే సింధూ ఉపనది?
Ans: శతుద్రి
16. కింది వాటిలో మానస సరోవర్ కు దగ్గరగా జన్మించిన నది ఏది?
ఎ) సింధూ బి) సట్లెజ్ సి) బ్రహ్మపుత్ర డి) ఏదీకాదు
Ans: ఎ) సింధూ
17. సింధు నది ఒక పరస్థానీయ నది.
సింధూ నది థార్ ఎడారి గుండా ప్రవహిస్తుంది.
18. సింధూ నది ఉపనదులలో పెద్దది చినాబ్.
చీనాబ్ నది సింధునదికి అత్యధిక నీటిని చేరవేస్తుంది.
19. మజూలి దీవి ప్రపంచంలో అతిపెద్ద నది ఆధారిత
దీవి.
మజూలీ దీవిని బ్రహ్మపుత్ర నది అసోంలో ఏర్పరుస్తుంది.
20. భారతదేశంలోని ప్రధాన నదుల ద్వారా ప్రవహించే నీటి శాతం?
Ans: 85
21. వరద కాలువ లు ఎక్కువగా కలిగిన నది?
Ans: సట్లెజ్
22. అతిపెద్ద అంతర్భూభాగ నది ఏది?
Ans: ఘగ్గర్
23. దేశంలో అత్యధిక ప్రాజెక్టులను కలిగిన నది?
Ans: నర్మద
24. " దిబ్రూగఢ్" నగరం ఏ నది ఒడ్డున ఉంది?
Ans: బ్రహ్మపుత్ర
25. అలకానంద, భగీరథ నదులు దేవ ప్రయాగ వద్ద కలిసి గంగానదిగా మారతాయి.
గంగా నది హరిద్వార్ వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది.
గంగా నదికి గల మరొక పేరు - కర్మనాసా నది
26. హిమాలయాల్లో పుట్టి గంగా నదికి కుడివైపున కలిసే ఏకైక ఉపనది?
Ans: యమునా
27. భారతదేశం గుండా ప్రయాణించి అరేబియా సముద్రంలో కలిసే నదుల లో అతి పెద్ద నది?
Ans: సింధూ నది
28. బ్రహ్మపుత్ర నది భారత దేశం లోకి ప్రవేశించే ప్రాంతం?
Ans: జీతోలా
29. 1887 కంటే ముందు గంగా నదికి ఉపనది గా ఉండి ప్రస్తుతం బ్రహ్మపుత్ర నదికి ఉపనది గా ప్రవహిస్తున్న నది?
Ans: టీస్టా
30. భారతదేశంలో అత్యధికంగా అక్ భౌ (ఎద్దడుగు) సరస్సులను ఏర్పరిచే నది?
Ans: బ్రహ్మపుత్ర
31. ఎర్ర నది అని ఏ నదిని పిలుస్తారు?
Ans: బ్రహ్మపుత్ర
32. కింది వాటిలో భిన్నంగా ఉండే దాన్ని గుర్తించండి?
A) శరావతి నది
B) వరహనది
C) మాండవినది
D) బ్రాహ్మణి నది
Ans: D) బ్రాహ్మణి నది
33. కింది వాటిలో పూర్వ వర్తిత నది ఏది?.
A) అలకానంద
B) గోమతి
C) రావి
D) రామ్ గంగా
Ans: A) అలకానంద
34. నర్మదా నది చెలికత్తె ఏది?
Ans: తపతి
35. కింది నదులను వాటి జన్మ స్థానాల ఆధారంగా దక్షిణం నుంచి ఉత్తరానికి అమర్చండి?
1. కావేరి 2. సొన్ నది 3. భీమ 4. కృష్ణా
Ans: 1, 4, 3, 2
36. భారతదేశంలో అతి పురాతన నది ఏది?
Ans: గోదావరి
37. భారతదేశంలో అతి నవీన నది ఏది?
Ans: గంగా
38. కిందివాటిలో విధిర్ణధరి గుండా ప్రవహించే నదులు?
ఎ) నర్మద బి) తపతి సి) దామోదర్ డి) పైవన్నీ
Ans: పైవన్నీ
39. ఐదున్నర దశాబ్దాల తరవాత 2017 సెప్టెంబరు 17న పూర్తయి జాతికి అంకితం చేసిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ను ఏ నదిపై నిర్మించారు?
Ans: నర్మద
40. ప్రపంచంలో అతిపెద్ద అంతర్భూభాగ నది ఏది?
Ans: ఓల్గా
41. పుష్కర్ సరస్సు గుండా ప్రయాణించే నది?
Ans: లూని
42. కపిల ధార, సహస్ర ధార జలపాతాలు ఏ నదిపై ఉన్నాయి?
Ans: నర్మద
43. బెంగాల్ దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు?
Ans: దామోదర్
44. గోమతి నది ఒడ్డున ఉన్న భారతీయ నగరం?
Ans: లక్నో
45. ఇండియా, నేపాల్ సరిహద్దు ల ద్వారా ప్రవహించే నది?
Ans: శారద
46. క్షిప్రా నది ఒడ్డున గల నగరం?
Ans: ఉజ్జయిని
47. అలియాబెట్ దీవి ఏ నది ముఖద్వారం వద్ద ఉంది?
Ans: నర్మదా
48. కింది వాటిలో బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్న నదీ పరివాహక ప్రాంతం ఏది?
Ans: దామోదర్
49. సాగర మతి అని ఏ నదిని పిలుస్తారు?
Ans: లూని
1. A) Biological rivers are rivers that flow year-round.
B) The science of rivers - potamology
C) The science of hydrology - hydrology
2. A) World Water Day - March 22nd
B) World Rivers Day - the last Sunday of September
C) 2018 World Water Day slogan - Nature of Water
3. Narmada, Kaveri and Sabarmati are the major rivers.
4. The longest river in the world - the Nile
5. Nile, Indus, and Darling rivers
The Amazon River is not a localized river.
6. The longest tributary in India?
Ans: Yamuna River
7. Where is the Indus River entering India?
Ans: Thanchok
8. Which of these is a tributary of the Indus River Mountains?
Ans: Shyok, Gillette
9. Which species of dolphins lives in the Ganges?
Ans: Su - Su
10. 1. The Jhelum River is born at Veri Nag.
2. The river that runs through the Oular Lake - Jhelum.
3. Jhelum is a river that flows through the India-Pakistan border.
11. In which mountain range is the 'Baralapcha', the birthplace of the Chenab River?
Ans: Jasker
12. The river Ravi is called "Airavati, Parushini".
13. The Sutlej River flows through India through which channel?
Ans: Shishkila
14. Which is the only Indus tributary in India?
Ans: Bias
15. Which Indus tributary flows through three countries (Tibet, Pak, India)?
Ans: Shatudri
16. Which of these is a river born close to Manasa Sarovar?
A) Sindhu B) Sutlej C) Brahmaputra D) None
Ans: a) Indus
17. The Indus River is a transnational river.
The Indus River flows through the Thar Desert.
18. Chinab is the largest of the tributaries of the Indus River.
The Chenab River flows most of the water into the Indus.
19. Majuli Island is the largest river based in the world
Island.
Majuli Island forms the Brahmaputra River in Assam.
20. What is the percentage of water flowing through the major rivers of India?
Ans: 85
21. Which river is the most flooded?
Ans: Sutlej
22. Which is the largest tributary river?
Ans: Ghaggar
23. Which river has the largest number of projects in the country?
Ans: Narmada
24. On the bank of which river is the city "Dibrugarh"?
Ans: Brahmaputra
25. The rivers Alakananda and Bhagirathha form the Ganges at Dev Prayag.
The river Ganga enters the plain at Haridwar.
Another name for the river Ganga - the Karmanasa River
26. Born in the Himalayas and is the only tributary of the river Ganga?
Ans: Yamuna
27. Which is the largest river in India that flows through the Arabian Sea?
Ans: Indus River
28. Where is the Brahmaputra River entering India?
Ans: Zeitola
29. Which river was a tributary of the Ganges before 1887 and is now a tributary of the Brahmaputra?
Ans: Teesta
30. Which river forms the largest lake in India?
Ans: Brahmaputra
31. Which river is called the Red River?
Ans: Brahmaputra
32. Identify which of the following is different?
A) River Sharavati
B) flooding
C) Mandavina
D) Brahmani River
Ans: D) Brahmani River
33. Which of the following is an ancient river?
A) Alakananda
B) Gomati
C) Ravi
D) Ram Ganga
Ans: A) Alakananda
34. Which river is the Narmada River?
Ans: Tapati
35. Set the following rivers from south to north based on their birthplace?
1. Kaveri 2. Son River 3. Bhima 4. Krishna
Ans: 1, 4, 3, 2
36. Which is the oldest river in India?
Ans: Godavari
37. Which is the newest river in India?
Ans: The Ganges
38. Which of the following rivers flow through Vidyadhdhari?
A) Narmada B) Tapati C) Damodar D) All of the above
Ans: All of the above
39. On which river was the Sardar Sarovar Project dedicated to the race completed on 17 September 2017, five and a half decades later?
Ans: Narmada
40. Which is the largest intertidal river in the world?
Ans: Olga
41. Which river flows through Pushkar Lake?
Ans: Looney
42. On which river is the Kapila Dhara and the Millennial Falls located?
Ans: Narmada
43. Which river is known as Bengal Dukkadai?
Ans: Damodar
44. Which Indian city is situated on the bank of river Gomti?
Ans: Lucknow
45. Which river flows through the border of India and Nepal?
Ans: Sharda
46. Which city on the banks of the Ksipra river?
Ans: Ujjain
47. Aliabet Island is at the mouth of which river?
Ans: Narmada
48. Which of the following is a river basin rich in coal reserves?
Ans: Damodar
49. Which river is called Sagar Mathi?

English translation

👌
ReplyDelete