About Indian Economi


1. In which plan are the cement and fertilizer plants most established?

 Ans: Third Plan


 2. When did the Central Government of India set up the Atomic Energy Commission (IACC)?

 Ans: August 1948


 3. Who is the present Chairman of the Indian Atomic Energy Commission?

 Ans: KN.  Vyas


 4. Where is the Uranium Corporation of India (UCI) located?

 Ans: Singh Bham


 5. When was the Tata Institute of Fundamental Research (TIFR) set up in Mumbai?

 Ans: 1 June 1945


 6. When was Uranium Corporation of India (UCI) formed?

 Ans: 1967


 7. 4 Prime Minister of India during the Fourth Five Year Plan (1969 - 74)?

 Ans: Indira Gandhi


 8. During which five-year plan period, 14 commercial banks were nationalized?

 Ans: Fourth


 9. When did India conduct underground nuclear tests with the sign “Smiling Buddha”?

 Ans: 1974


 10. What development did India achieve during the Fourth Five Year Plan?

 Ans: 3.3%


 11. By which industrial resolution is the Indian economy a mixed economy?

 Ans: 1956


 12. Which sector was given priority by the 1956 Industrial Resolution?

 Ans: The public sector


 13. By which industrial boards did special boards for the development of small scale and cottage industries?

 Ans: 1977


 14. When was the "Board for Industrial Finance and Reconstruction" established?

 Ans: 1987


 15. By what resolution was the district industrial centers established?

 Ans: 1977


 16. An economist who thinks that resource availability dictates the quantity and trend of economic growth?

 Ans: Arthur Lewis


 17. State in which raw copper reserves are high?

 Ans: Rajasthan


 18. Which state produces the most graphite?

 Ans: Odisha


 19. The lowest populated Union Territory as per the 2011 Census?

 Ans: Lakshadweep


 20. Which state has the highest sex ratio (1084) according to the 2011 census?

 Ans: Kerala




 21. India's share of world population as per 2011 census?

 Ans: 17.5%


 22. Who says that economic development is not a mechanical process?

 Ans: Richard Gill


 23. Who designed the physical standard of living?

 Ans: David Morris


 24. Which of the following is NOT an economic development indicator?

 A) per capita income

 B) Per capita consumption level

 C) corruption

 D) net financial welfare


 Ans: c) Corruption


 25. What is the total value of FDI inflow into the country in 2017 according to the United Nations (UNO) report?

 Ans: $ 40 billion


 26. The Nehru and Mahalanobis strategy is associated with what?

 Ans: Capital density


 27. How much does India predict growth in 2018 in the International Monetary Fund (IMF) World Economic Outlook Report?

 Ans: 7.3%


 28. India's position in global countries with respect to Foreign Direct Investment (FDI) in 2017?

 Ans: 11


 29. Which of the following is an unpublished index of the World Bank?

 A) World Development Report

 B) Global Economic Prospects

 C) Is the Living Index

 D) Gender Parity Index


 Ans: b) Global Economic Prospect


 30. According to the "Wealth Migration Review - 2018" released by FIR Asia Bank of Mauritius in May 2018, is India among the richest countries?

 Ans: 6


 31. Is India among the world's countries in importing weapons needed for the protection of the country?

 Ans: 1


 32. Is India among the world's top billionaires list?

 Ans: 6


 33. India's position in Green Rankings (2018)?

 Ans: 177


 34. Which country ranks first in the Green Rankings (2018)?

 Ans: Switzerland


 35. India’s position in the Combined Development Index (2018)?

 Ans: 62


 36. Is India among the most trusted countries in the world?

 Ans: 3


 37. Is India ranked in the Economic Freedom Index (2018) released by the American Heritage Freedom Organization?

 Ans: 130


 38. According to the figures released by the International Monetary Fund (IMF) on 18 November 2017, is India ranked in per capita GDP?

 Ans: 126


 39. The year the National Rural Health Mission was launched?

 Ans: 2005


 40. When did the central government declare a national population policy?

 Ans: 2000


 41. In the financial year 2018 - 19, the central government has set a target to limit the fiscal deficit to GDP?

 Ans: 3.3%


 42. 2017 India's position in Human Development (Index HD) Eye?

 Ans: 130


 43. First place in the 2017 Human Development Index (HDI)?

 Ans: Norway


 44. According to a report released by the Credit Index Family in 2018, is India ranked in the world of family values?

 Ans: 3


 45. According to the Reserve Bank of India report, what is the value of dirty balances (MPAs) in the country as of March 2018?

 Ans: Rs.  10,35,528 crore


 46. ​​What organization does the Human Development Index (HDI) annually release?

 Ans: UNDP


 47. According to the figures released by the Central Statistical Office (CNO) on August 31, 2018, the total value of the first quarter of fiscal year 2018 - 19 at the 2011 fixed prices?

 Ans: Rs.  33.74 lakh crore


 48. Where was the World Transportation Conference held in September 2018?

 Ans: Pune


 49. When did PM Modi start a pay bank under the aegis of the Indian Postal Service?

 Ans: August 15, 2018

Telugu translation

1. ఏ ప్రణాళిక లో సిమెంట్, ఎరువుల కర్మాగారాలను ఎక్కువగా ఏర్పాటు చేశారు?
Ans: మూడో ప్రణాళిక

2. కేంద్ర ప్రభుత్వం భారత అణుశక్తి కమిషన్ (ఐ ఏ ఈ సి) నీ ఎప్పుడు ఏర్పాటు చేసింది?
Ans: 1948 ఆగస్టు

3. భారత అణుశక్తి కమిషన్ ప్రస్తుత చైర్మన్?
Ans: కె.ఎన్. వ్యాస్

4. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (యు సి ఐ) ఎక్కడుంది?
Ans: సింగ్ భమ్

5. ముంబైలో టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్  రీసెర్చ్ (టి ఐ ఎఫ్ ఆర్) ఎప్పుడు ఏర్పాటయింది?
Ans: 1945 జూన్ 1

6. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (యు సి ఐ) ఎప్పుడు ఏర్పాటయింది?
Ans: 1967

7. 4 నాలుగో పంచవర్ష ప్రణాళిక కాలం (1969 - 74) లో భారత ప్రధాన మంత్రి?
Ans: ఇందిరాగాంధీ

8. ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు?
Ans: నాలుగో

9. "స్మైలింగ్ బుద్ధ" సంకేతంతో భారత్ ఎప్పుడు భూగర్భ అణుపరీక్షలు నిర్వహించింది?
Ans: 1974

10. నాలుగో పంచవర్ష ప్రణాళిక కాలంలో భారతదేశం సాధించిన అభివృద్ధి?
Ans: 3.3%

11. ఏ పారిశ్రామిక తీర్మానం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను మిశ్రమ ఆర్థిక వ్యవస్థ గా ప్రకటించారు?
Ans: 1956

12. 1956 పారిశ్రామిక తీర్మానం ద్వారా ఏ రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు?
Ans: ప్రభుత్వ రంగం

13. ఏ పారిశ్రామిక తీర్మానం ద్వారా చిన్న తరహా, కుటీర పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేశారు?
Ans: 1977

14. "బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ అండ్ రికన్ స్ట్రక్సన్" ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
Ans: 1987

15. ఏ పారిశ్రామిక తీర్మానం ద్వారా జిల్లా పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేశారు?
Ans: 1977

16. ఆర్థికాభివృద్ధి పరిమాణం, పోకడను వనరుల లభ్యత నిర్దేశిస్తుందని భావించిన ఆర్థికవేత్త?
Ans: ఆర్థర్ లూయిస్

17. ముడి కాపర్ నిల్వలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం?
Ans: రాజస్థాన్

18. గ్రాఫైట్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం?
Ans: ఒడిషా

19. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం?
Ans: లక్షద్వీప్

20. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక లింగ నిష్పత్తి (1084) గల రాష్ట్రం?
Ans: కేరళ

21.  2011 జనాభా లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో భారత్ వాటా?
Ans: 17.5%

22. ఆర్థిక అభివృద్ధి అనేది ఒక యాంత్రిక ప్రక్రియ కాదని ఎవరు చెప్పారు?
Ans: రిచర్డ్ గిల్

23. భౌతిక జీవన ప్రమాణ సూచిని ఎవరు రూపొందించారు?
Ans: డేవిడ్ మోరిస్

24. కిందివాటిలో ఆర్థిక అభివృద్ధి సూచిక కానిది?
ఎ) తలసరి ఆదాయం
బి) తలసరి వినియోగ స్థాయి
సి) అవినీతి
డి) నికర ఆర్థిక సంక్షేమం

Ans: సి) అవినీతి

25. ఐక్యరాజ్య సమితి (యు ఎన్ ఓ) నివేదిక ప్రకారం 2017 లో దేశం లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల  (ఎఫ్.డి.ఐ) మొత్తం విలువ?
Ans: 40 బిలియన్ డాలర్లు

26. నెహ్రూ, మహాలనోబిస్ వ్యూహం దేనితో ముడిపడి ఉంది?
Ans: మూలధన సాంద్రత

27. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ.ఎం.ఎఫ్) వరల్డ్ ఎకనామిక్ అవుట్ లుక్ నివేదికలో 2018లో భారత్ వృద్ధి రేటును ఎంత అని అంచనా వేసింది?
Ans: 7.3%

28. 2017 లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్.డి.ఐ) సంబంధించి ప్రపంచ దేశాల్లో భారత్ స్థానం?
Ans: 11

29. కిందివాటిలో ప్రపంచ బ్యాంక్ ప్రచురించని సూచి?
ఎ) వరల్డ్ డెవలప్ మెంట్ రిపోర్ట్
బి) గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ (prospects)
సి) ఈజ్ ఆఫ్ లివింగ్ సూచి
డి) జండర్ పారిటీ ఇండెక్స్

Ans: బి) గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్

30. మారిషస్ లోని ఏ ఎఫ్ ఆర్ ఆసియా బ్యాంక్ 2018 మే లో విడుదల చేసిన " వెల్త్ మైగ్రేషన్ రివ్యూ - 2018" ప్రకారం సంపన్న దేశాల జాబితాలో భారత్ స్థానం?
Ans: 6

31. దేశ రక్షణకు అవసరమైన ఆయుధాలను దిగుమతి చేసుకోవడంలో ప్రపంచ దేశాల్లో భారత్ స్థానం?
Ans: 1

32. ప్రపంచంలో అత్యధిక  బిలియనీర్లు ఉన్న జాబితాలో భారతదేశ స్థానం?
Ans: 6

33. గ్రీన్ ర్యాంకింగ్స్ ( 2018) లో భారత్ స్థానం?
Ans: 177

34. గ్రీన్ ర్యాంకింగ్స్  ( 2018 ) తొలి స్థానంలో నిలిచిన దేశం?
Ans: స్విట్జర్లాండ్

35. సమ్మిళిత అభివృద్ధి సూచి ( 2018 )లో భారత్ స్థానం?
Ans: 62

36. ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ దేశాల జాబితాలో భారత్ స్థానం?
Ans: 3

37. అమెరికాకు చెందిన హెరిటేజ్ ఫ్రీడమ్ సంస్థ విడుదల చేసిన ఆర్థిక స్వేచ్ఛ సూచీ ( 2018) లో భారత్ ర్యాంక్?
Ans: 130

38. 2017 నవంబరు 18న అంతర్జాతీయ ద్రవ్య నిధి       (ఐ.ఎం.ఎఫ్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం తలసరి జిడిపి లో భారత్ స్థానం?
Ans: 126

39. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ను ప్రారంభించిన సంవత్సరం?
Ans: 2005

40. కేంద్ర ప్రభుత్వం జాతీయ జనాభా విధానాన్ని ఎప్పుడు ప్రకటించింది?
Ans: 2000

41. 2018 - 19 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో ఎంత శాతానికి పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది?
Ans: 3.3%

42. 2017 మానవ అభివృద్ధి (సూచి హెచ్ డి) ఐ లో భారత్ స్థానం?
Ans: 130

43. 2017 మానవాభివృద్ధి సూచి (హెచ్ డి ఐ) లో తొలి స్థానంలో నిలిచిన?
Ans: నార్వే

44. 2018 లో క్రెడిట్ సూచి ఫ్యామిలీ విడుదల చేసిన నివేదిక ప్రకారం కుటుంబ విలువలు ప్రపంచంలో భారత్ స్థానం?
Ans: 3

45. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం 2018 మార్చి నాటికి దేశంలో మొండి బకాయిల (ఎం పి ఏ) విలువ?
Ans: రూ. 10,35,528 కోట్లు

46. ఏటా మానవ అభివృద్ధి సూచి (హెచ్ డి ఐ) నీ ఏ సంస్థ విడుదల చేస్తోంది?
Ans: యు ఎన్ డి పి

47. కేంద్ర గణాంక కార్యాలయం ( సి ఎన్ ఒ) 2018, ఆగస్టు 31 న విడుదల చేసిన వివరాల ప్రకారం 2011 స్థిర ధరల వద్ద 2018 - 19 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మొత్తం విలువ?
Ans: రూ. 33.74 లక్షల కోట్లు

48. 2018 సెప్టెంబరు లో ప్రపంచ రవాణా సదస్సు ఎక్కడ జరిగింది?
Ans: పుణె

49. భారత తపాల శాఖ ఆధ్వర్యంలో పనిచేసే చెల్లింపుల బ్యాంకును ప్రధాని మోడీ ఎప్పుడు ప్రారంభించారు?
Ans: 2018 ఆగస్టు 15



Comments